SPP Hyderabad Recruitment 2024: సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్, హైదరాబాద్‌లో 96 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 96
పోస్టుల వివరాలు: సూపర్‌వైజర్(టీవో–ప్రింటింగ్)–02, సూపర్‌వైజర్ (టెక్–కంట్రోల్)–05, సూపర్‌వైజర్(ఓఎల్)–01, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్–12, జూనియర్ టెక్నీషియన్(ప్రింటింగ్/కంట్రోల్)–68, జూనియర్ టెక్నీషియన్ (ఫిట్టర్)–03, జూనియర్ టెక్నీషియన్(Ðð ల్డర్)–01, జూనియర్ టెక్నీషియన్ (ఎలక్ట్రానిక్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్)–03, ఫైర్‌మ్యాన్–01.
విభాగాలు: ప్రింటింగ్/కంట్రోల్, ఇంజనీరింగ్, రిసోర్స్ మేనేజ్‌మెంట్.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఈ/బీటెక్, బీఎస్సీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: సూపర్‌వైజర్/సూపర్‌వైజర్ (టెక్నికల్ కంట్రోల్) పోస్టులకు 18 నుంచి 30 ఏళ్లు, జూనియర్ టెక్నీషియన్(ప్రింటింగ్/కంట్రోల్)/జూనియర్ టెక్నీషియన్ (ఫిట్టర్)/జూనియర్ టెక్నీషియన్(వెల్డర్)/జూనియర్ టెక్నీషియన్ (ఎలక్ట్రానిక్స్ /ఇన్‌స్ట్రుమెంటేషన్)పోస్టులకు 18 నుంచి 25 ఏళ్లు, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్ష: ఆన్‌లైన్ విధానంలో పరీక్ష జరుగుతుంది. మొత్తం 150 మార్కులకు ప్రశ్నాపత్రం ఉంటుంది. తప్పు సమాధానానికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది:15.04.2024
పరీక్ష తేది: మే/జూన్–2024.
వెబ్‌సైట్: https://spphyderabad.spmcil.com/en/
చదవండి: SCCL Recruitment 2024: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ 327 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Tags
- SPP Hyderabad Recruitment 2024
- Security Printing Press Recruitment 2024
- Supervisor jobs
- Junior Office Assistant jobs
- Junior Technician Jobs
- Jobs in Security Printing Press Hyderabad
- latest notifications
- latest job notifications 2024
- latest employment notification
- sakshi education latest job notifications
- Security Printing Press Hyderabad
- Departmental positions
- SPP vacancies
- Career openings
- Job Applications
- application process
- employment opportunities