Skip to main content

Telangana Group-1 News:తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు.. మధ్యాహ్నం.1.30 గంటల తర్వాత నో ఎంట్రీ

గ్రూప్-1 పరీక్షలు వాయిదా వేయాలని నిరుద్యో అభ్యర్థులు ఆందోళనలు, ప్రభుత్వ పట్టుదల నడుమ మరికొన్ని గంటల్లో గ్రూప్-1 మెయిన్స్ ప్రారంభం కానున్నాయి.
Telangana Group-1 News:తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు  మధ్యాహ్నం.1.30 గంటల తర్వాత నో ఎంట్రీ     Examination schedule notice for Group-1 mains  Group-1 mains examination announcement
Telangana Group-1 News:తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు.. మధ్యాహ్నం.1.30 గంటల తర్వాత నో ఎంట్రీ

అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి కనీసం 30 నిమిషాల ముందే కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. మధ్యాహ్నం.12.30 నుంచి 1.30 గంటల వరకు అనుమతిస్తామని పేర్కొన్నారు. ఆ తర్వాత వచ్చేవారిని అనుమతించబోమని స్పష్టంచేశారు. పరీక్షలకు సంబంధించి అనుమానాలపై 040-23452185, 040-23452186 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.

ఇదీ చదవండి నేడు సుప్రీంకోర్టులో గ్రూప్-1 పరీక్షలు వాయిదా పై విచారణ

Download TSPSC Group-1 Mains Previous Papers

How to download TGPSC Group-1 Mains Hall Ticket?

  • Visit TSPSC official website https://www.tspsc.gov.in/
  • Click on Download Hall ticket for Group-1 Mains Examination 2024 link available on home page.
  • Enter TGPSC ID, date of birth and click on download pdf.
  • Your hall ticket will be displayed.
  • Download and save for further reference.

TGPSC Group-1 Mains Exam Dates 2024

PAPER/SUBJECT EXAM DATE & TIME
GENERAL ENGLISH (Qualifying Test) 21/10/2024 (2:00 PM to 5:00 PM)
PAPER-I GENERAL ESSAY 22/10/2024 (2:00 PM to 5:00 PM)
PAPER-II – HISTORY, CULTURE AND GEOGRAPHY 23/10/2024 (2:00 PM to 5:00 PM)
PAPER-III – INDIAN SOCIETY, CONSTITUTION AND GOVERNANCE 24/10/2024 (2:00 PM to 5:00 PM)
PAPER-IV – ECONOMY AND DEVELOPMENT 25/10/2024 (2:00 PM to 5:00 PM)
PAPER-V – SCIENCE & TECHNOLOGY AND DATA INTERPRETATION 26/10/2024 (2:00 PM to 5:00 PM)
PAPER-VI – TELANGANA MOVEMENT AND STATE FORMATION 27/10/2024 (2:00 PM to 5:00 PM)

Check TSPSC Group I Mains Exam Pattern and Syllabus

Published date : 21 Oct 2024 11:22AM

Photo Stories