అమెరికాలో.. ఉన్నత విద్యను అభ్యసించాలనుకుంటున్నారా..? మీ సందేహాలకు.. సమాధానాలు.. ఇప్పుడే..?
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : చాలా మంది యువతకు అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకుంటారు.
US Dreams
అయితే చాలా మంది యువతకు అమెరికాలో.. ఉన్నత విద్యను అభ్యసించాలంటే ఎన్నో సందేహాలు ఉన్నాయి. అక్కడ ఎడ్యుకేషన్‌కు వాతావరణం ఎలా ఉంటుంది? ఫీజుల వివరాలు.., ప్రవేశ ప్రక్రియ ఎలా ఉంటుంది..? వీసా విధివిధానాలు.. ఇలా వివిధ రకాలు సందేహాలు ఉంటాయి. ఇలాంటి సందేహాలను నివృతి కోసం.. సాక్షి టీవీతో పాటు Sakshieducation Facebook and YouTubeలో Ms. Jennifer Larson, Consul General in Hyderabad గారితో.. ఆగస్టు 19వ తేదీ (శనివారం) సాయంత్రం 6:30 గంటలకు టెలికాస్ట్ అవుతుంది. అలాగే తిరిగి ఈ ప్రోగ్రాం సాక్షి టీవీలో ఆదివారం ఉదయం 11:30 గంటలకు తిరగి ప్రసారం అవుతుంది.