Skip to main content

Free Study Material: స్టడీ మెటీరియల్‌ ఖర్చు కోసం దరఖాస్తు చేసుకోండి.. చివ‌రి తేదీ ఇదే

కరీంనగర్‌: ఎస్జీటీ, స్కూల్‌ అసిస్టెంట్‌ అభ్యర్థులకు రూ.1,500 చొప్పున బుక్‌ ఫండ్‌ లేదా స్టడీ మెటీరియల్‌ ఖర్చు అందించడానికి దరఖాస్తులు ఆహ్వా నిస్తున్నట్లు బీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ రవికుమార్‌ తెలిపారు.
Apply for study material cost

టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌–2024కు దరఖాస్తు చేసుకున్న కరీంనగర్‌, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు చెందిన 10 వేల మంది బీసీ అభ్యర్థులకు ఇవ్వనున్నామన్నారు. అర్హులు www. tsbcstudy circle.cgg.gov.in లో ఏప్రిల్‌ 5లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. 040–24071178, 040–2707 7929 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
చదవండి: డీఎస్సీ - టెట్‌ | మోడల్ పేపర్స్ | సెకండరీ గ్రేడ్ టీచర్ బిట్ బ్యాంక్ | స్కూల్ అసిస్టెంట్ బిట్ బ్యాంక్

Published date : 16 Mar 2024 04:52PM

Photo Stories