Age Limit Relaxation: ఎస్సీ ఎస్టీల వయోపరిమితి సడలింపు పొడిగింపు
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితి నిబంధనల నుంచి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కల్పిస్తున్న 5 ఏళ్ల సడలింపును 2026 మే 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు ఇచ్చింది.
Published date : 03 Sep 2021 04:51PM