Skip to main content

SSC Exams 2024-25 Calendar Released : SSC 2024-25 జాబ్ క్యాలెండర్ విడుద‌ల‌.. CGL, CHSL, MTS, Constable మొద‌లైన ప‌రీక్ష‌ల తేదీలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్ నిర్వ‌హించే ప‌రీక్ష‌ల‌కు దేశ‌వ్యాప్తంగా ఏంతో పేరు ఉంది. SSC నిర్వ‌హించే ప‌రీక్ష‌ల తేదీల‌ను.., నోటిఫికేష‌న్ వివ‌రాల‌ను ప్ర‌తి ఏడాది విడుద‌ల చేస్తున్న విష‌యం తెల్సిందే.
SSC Exams 2024 25 Calendar  SSC application dates announcement

ఈ ఏడాది కూడా స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్ 2024-25 గాను జాబ్ క్యాలెండర్‌ను విడుద‌ల చేసింది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు, విభాగాల్లో ఉద్యోగ ఖాళీల భర్తీకి ఈ జాబ్ క్యాలెండర్‌ను SSC విడుద‌ల చేస్తుంది.  స్టెనోగ్రాఫర్, CGL, CHSL, MTS, Constable లాంటి మొద‌లైన ఉద్యోగాల ప‌రీక్షల తేదీల‌ను స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ను ప్ర‌క‌టించింది. అలాగే ద‌ర‌ఖాస్తుల తేదీల‌ను కూడా ప్ర‌క‌టించింది.

SSC Exams 2024-25 Calendar ఇదే.

Published date : 15 Jun 2024 01:38PM
PDF

Photo Stories