Skip to main content

SSC Constable Results 2024 : కానిస్టేబుల్ రాత పరీక్ష ఫలితాలు విడుదల.. ఉత్తీర్ణులైన వారికి త్వరలోనే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) 46,617 పోస్టులకు నిర్వ‌హించిన కానిస్టేబుల్/ రైఫిల్‌మ్యాన్ (జీడీ) నియామక రాత పరీక్ష (CBT) ఫలితాలు జూలై 10వ తేదీన విడుదల చేసింది.
SSC GD Recruitment 46,617 Posts Results SSC Recruitment Written Test Results 2024  SSC Constable Results 2024  SSC GD Recruitment CBT Results Announcement

ఈ ఫలితాలతో పాటు తుది కీని విడుద‌ల చేశారు. ఈ రాత పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి త్వరలో ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ నిర్వహించ‌నున్నారు . పీఈటీ/ పీఎస్‌టీ పాసైన వారికి వైద్య పరీక్షలు అనంతరం ధ్రువపత్రాల పరిశీలన చేస్తారు. ఫ‌లితాల కోసం https://ssc.nic.in/ ఈ లింక్‌ను క్లిక్ చేయండి.

Published date : 11 Jul 2024 08:38AM

Photo Stories