Skip to main content

ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఆన్‌లైన్ లో శిక్షణ.. వివరాలివిగో..

సాక్షి, అమరావతి: సమాజంలో రక్షకుడి పాత్ర వహించే పోలీస్ ఉద్యోగంలో చేరాలన్నది యువతలో చాలా మందికి ఉండే కోరిక. తెలుగు రాష్ట్రాల్లో పోలీస్ ఉద్యోగాలకు ఉండే పోటీ కూడా అంతా ఇంతా కాదు.
అయితే నైపుణ్యం, సామర్థ్యం ఉన్నప్పటికీ సరైన గెడైన్స్ లేక ఏం చదవాలో.. ఎలా చదవాలో తెలీక చాలామంది అభ్యర్థులు తమ స్వప్నాన్ని సాకారం చేసుకోలేకపోతున్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో కోచింగ్ తీసుకోవాలన్నా భౌతికంగా క్లాసులకు వెళ్లి శిక్షణ పొందలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ముందున్న అవకాశం ఆన్లైన్ కోచింగ్ మాత్రమే. ‘సాక్షి’ మీడియా గ్రూప్ మీడియా పార్టనర్గా డ్రీమ్స్ ఇన్స్టిట్యూట్ (కేజీహెచ్ అకాడమీ) ఈ సదవకాశాన్ని మీ ముందుకు తీసుకువచ్చింది. పోలీసు ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అత్యంత ప్రామాణికమైన ఆన్లైన్ కోచింగ్ అందిస్తోంది. నిష్ణాతులైన ఫ్యాకల్టీతో యాప్ ద్వారా వీడియో పాఠాలు అందించడమేగాక, ఆన్లైన్ పరీక్షల నిర్వహణకు ప్రత్యేకంగా ఎగ్జామ్ పోర్టల్ను సైతం నిర్వహిస్తోంది. క్లాసులు విన్న తర్వాత అవసరమైన మెటీరియల్ను పీడీఎఫ్ రూపంలో అందిస్తోంది. అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ క్లాసులను ఇంటివద్దే వింటూ అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్ విభాగాల్లో పట్టు సాధించి, ఆరు నెలల సాధనతోనే పోలీసు ఉద్యోగం పొందే అవకాశం ఉంది. తెలుగు, ఇంగ్లిష్ మీడియంల అభ్యర్థులకు వేర్వేరుగా ఆన్లైన్ శిక్షణ తరగతులు ఉంటాయి. ఆసక్తి గల అభ్యర్థులు www.dreamsinstitute.in వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకుని, ఫీజు రూ.5,500 చెల్లించి, ఏడాది కాలం పాటు ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు శిక్షణ పొందవచ్చు. పూర్తి వివరాలకు 96662 83534, 99126 71555, 96666 97219 నంబర్లలో సంప్రదించవచ్చు.
Published date : 21 Nov 2020 04:37PM

Photo Stories