RBI bumper offer for students: విద్యార్థులకు RBI బంపర్ ఆఫర్ ప్రతి నెల 20వేల రూపాయలు
తిరుపతి సిటీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యువతక శుభవార్త చెప్పింది. ఆర్‌బీఐ సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాంను ప్రకటించింది. ఇందులో ఎంపికై న యువతకు వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు మూడు నెలలపాటు శిక్షణ ఇవ్వనుంది. నెలకు రూ.20 వేలు ఉచితంగా స్టైఫండ్ అందించనుంది.
Work From Home jobs రోజు 3నుంచి 4గంటలు పని చేస్తే చాలు..జీతం 25,000: Click Here
ఈ ప్రోగ్రాంకు పీజీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులను అర్హులుగా ప్రకటించింది. ఇందులో ప్రధానంగా మేనేజ్‌మెంట్, స్టాటిస్టిక్స్, లా, ఎకనామిక్స్, ఎకనామెట్రిక్స్, బ్యాంకింగ్, ఫైనాన్స్ లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులు అభ్యసిస్తున్న వారి ని అర్హులుగా ప్రకటించింది.
ఆర్‌బీఐ ప్రతి ఏడాదీ 125 మంది విద్యార్థులకు సమ్మర్ ఇంటర్న్ షిప్ కింద శిక్షణ ఇస్తూ స్టైఫండ్ అందింస్తోంది. అర్హులైన విద్యార్థులు డిసెంబర్ 15వ తేదీలోపు ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Tags
- Good News For Students
- Free stipend of Rs20 thousand per month
- 3months Free Training for Students
- RBI bumper offer for students every month Free 20 thousand rupees
- Free 20 thousand rupees
- RBI Free money for students
- Reserve Bank of India
- RBI announced Summer Internship Program
- summer internship for RBI
- Free news for students
- Free 20 thousand rupees stipend for Students
- every month Free 20 thousand For Students
- PG Students Free 20 thousand rupees stipend
- Free news in telugu
- Latest Free Stipend news
- RBI Free Stipend for Students
- Trending Free Stipend news for telugu
- Today Free news
- Today News
- Telugu News
- free training for students
- Free training
- Good news for Students RBI bumper offer every month Free 20 thousand rupees stipend