అన్వేషణ పద్ధతి లక్షణం కానిది?
1. పాఠశాలలోకి దిగుమతి చేసిన నిజజీవిత భాగమే ప్రకల్పన అని నిర్వచించినవారు?
ఎ) కిల్ పాట్రిక్
బి) స్టివెన్సన్
సి) బెలార్డ్
డి) ఆర్మస్ట్రాంగ్
- View Answer
- సమాధానం: సి
2. అన్వేషణ పద్ధతికి మూలపురుషుడు?
ఎ) పెస్టాలజీ
బి) కొమినియన్
సి) కిల్ పాట్రిక్
డి) ఆర్మస్ట్రాంగ్
- View Answer
- సమాధానం: డి
3. వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యం, సంరక్షణకు ప్రాధాన్యమిచ్చే బోధనా పద్ధతి?
ఎ) కిండర్ గార్డెన్
బి) మాంటిస్సోరి
సి) డాల్టన్
డి) కృత్య
- View Answer
- సమాధానం: బి
4. నియమాలు రూపొందించడానికి ఉపయోగపడే బోధనా పద్ధతి?
ఎ) ఆగమన
బి) నిగమన
సి) విశ్లేషణ
డి) సంశ్లేషణ
- View Answer
- సమాధానం: ఎ
5. అన్వేషణ పద్ధతి లక్షణం కానిది?
ఎ) నిర్దేశిత ప్రత్యక్ష అనుభవాలు
బి) స్వయంఆలోచన, స్వయంఅధ్యయనం
సి) ఉపాధ్యాయుడి పాత్ర క్రియాత్మకం
డి) వ్యాసక్తుల ద్వారా అభ్యసన
- View Answer
- సమాధానం: సి
6. కిండర్ గార్డెన్ పద్ధతిలో ప్రోబెల్ ప్రకటించని భావాలు?
ఎ) స్వయం వివర్తన
బి) స్వయం ప్రకాశం
సి) స్వయం బోధన
డి) ఏక వివర్తన
- View Answer
- సమాధానం: డి
7. వ్యవహారిక సత్తావాదం నుంచి గ్రహించిన బోధనా పద్ధతి?
ఎ) ఆగమన
బి) విశ్లేషణ
సి) ప్రకల్పన
డి) కిండర్ గార్డెన్
- View Answer
- సమాధానం: సి
8. కృత్యాధార పద్ధతి సూత్రం?
ఎ) ఉపాధ్యాయుడు రూపొందించిన అభ్య సన ప్రక్రియలు కల్పించాలి
బి) వ్యక్తిగత, సామూహిక, పూర్తి తరగతి పనిని అభివృద్ధి చేయడం
సి) వైయక్తిక భేదాలు గుర్తించడం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
9. ప్రత్యక్ష ఆచరణ ద్వారా అభ్యసనం అనే సూత్రంపై ఆధారపడిన బోధనా పద్ధతి?
ఎ) ఆగమన
బి) విశ్లేషణ
సి) ప్రకల్పన
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: సి
10. కిండర్ గార్డెన్ పద్ధతి రూపొందించినవారు?
ఎ) మెరియా మాంటిస్సోరీ
బి) ప్రోబెల్
సి) పియాజె
డి) థారన్డైక్
- View Answer
- సమాధానం: బి
11. ఆగమన పద్ధతి నియమం కానిది?
ఎ) మూర్త విషయాల నుంచి అమూర్త విష యాలకు
బి) ఉదాహరణల నుంచి సూత్రానికి
సి) తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకు
డి) ప్రత్యేకాంశం నుంచి సాధారణీకరణానికి
- View Answer
- సమాధానం: సి
12. (a+b)2 = a2 +2ab+b2 ను జ్యామితీయ రూపంలో చూపించడం ఏ బోధనా పద్ధతి?
ఎ) ఆగమన
బి) విశ్లేషణ
సి) అన్వేషణ
డి) ప్రయోగశాల
- View Answer
- సమాధానం: డి
13.మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? వారు నీకేమవుతారు? ఇది ఏ విధమైన ప్రకల్పన?
ఎ) జీవితోపయోగ
బి) ఆనందదాయక
సి) ప్రజ్ఞా
డి) నిర్మాణాత్మక
- View Answer
- సమాధానం: ఎ
14. ఒక సిద్ధాంతం ఆధారంగా మరొక సిద్ధాంతం నిరూపించడానికి ఉపయోగపడే బోధనా పద్ధతి?
ఎ) ఆగమన
బి) నిగమన
సి) విశ్లేషణ
డి) అన్వేషణ
- View Answer
- సమాధానం: బి
15. ప్రకల్పన పద్ధతిపై ఆధారపడి ఉన్న మనోవైజ్ఞానిక శాస్త్రానికి సంబంధించని సూత్రం?
ఎ) అభ్యాస
బి) ఫలిత
సి) సరళ
డి) సంసిద్ధతా
- View Answer
- సమాధానం: సి
16. ప్రకల్పనలు రెండు (భౌతిక, మేధోసంపత్తి) రకాలని వర్గీకరించినవారు?
ఎ) కిల్ పాట్రిక్
బి) స్టివెన్సన్
సి) బెలార్డ్
డి) ఆర్మస్ట్రాంగ్
- View Answer
- సమాధానం: బి
17. సామాన్య లక్షణాన్ని ఒక ఉద్దీపనా తరగతిని ఏమంటారు?
ఎ) నిర్వచనం
బి) సూత్రం
సి) భావన
డి) సిద్ధాంతం
- View Answer
- సమాధానం: సి
18. చేయడం ద్వారా నేర్చుకోవడం అనే సూత్రంపై ఆధారపడిన బోధనా పద్ధతి?
ఎ) ఆగమన
బి) విశ్లేషణ
సి) ప్రయోగశాల
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: సి
19. జ్ఞానానికి ద్వారాలు జ్ఞానేంద్రియాలని నమ్మే బోధనా పద్ధతి?
ఎ) మాంటిస్సోరీ
బి) ఆగమన
సి) కిండర్ గార్డెన్
డి) విశ్లేషణ
- View Answer
- సమాధానం: ఎ
20. అభ్యసన పునశ్చరణ స్థాయిలకు తగిన బోధనా పద్ధతి?
ఎ) ఆగమన
బి) నిగమన
సి) విశ్లేషణ
డి) ప్రకల్పన
- View Answer
- సమాధానం: బి