Skip to main content

IIT Delhi Latest Recruitment: ఐఐటీ ఢిల్లీలో ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చంటే..

IIT Delhi Latest Recruitment

ది ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(IIT)ఢిల్లీ, ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 

పోస్టుల వివరాలు:
ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌(అకడమిక్‌ & ఆపరేషన్స్‌): 01 పోస్టు
ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌(పార్టనర్‌షిఫ్‌ &డెవలప్‌మెంట్‌): 01 పోస్టు

అర్హత: పీహెచ్‌డీ/M.Sc/ M.Techతో పాటు 10 ఏళ్ల టీచింగ్‌ అనుభవం తప్పనిసరి. 
ఇంటర్వ్యూ తేది: మార్చి 18, 2024

Published date : 12 Mar 2024 11:07AM
PDF

Photo Stories