Skip to main content

Jobs In HCL Technology: బీటెక్‌ చదివారా? హిందుస్థాన్‌ కంప్యూటర్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

Jobs In HCL Technology

హిందుస్థాన్‌ కంప్యూటర్స్‌ లిమిటెడ్‌(HCL),వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం పోస్టులు: 03
ఖాళీల విభాగాలు
1. టెక్నికల్‌ కన్సల్టెంట్‌
2. టెక్నికల్‌ స్పెషలిస్ట్‌
3. అసోసియేట్‌ కన్సల్టెంట్‌


అర్హత: బీటెక్‌ ఉత్తీర్ణత
పని అనుభవం: రెండన్నరేళ్ల నుంచి ఐదేళ్ల పని అనుభవం ఉండాలి. 

అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌ hcltech.com/careers/careers-in-indiaను సంప్రదించండి. 

Published date : 06 Apr 2024 02:46PM

Photo Stories