Skip to main content

Job Mela: రేపు జాబ్‌మేళా.. మిస్ చేసుకోకండి

ఉద్యోగం కోసం వేచి చూస్తున్న నిరుద్యోగ యువ‌త‌కు శుభ‌వార్త‌.
Job Mela in Sri Potti Sriramulu Nellore District   Andhra Pradesh Sri Potti Sriramulu job fair at Government Polytechnic College, Atmakur

ఆంధ్రప్రదేశ్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో జాబ్‌మేళాను నిర్వ‌హిస్తున్నారు. 

ఈ జాబ్‌మేళాలో.. ఏరీస్ ఆగ్రో లిమిటెడ్(Aries Agro Ltd), వీల్స్ ఇండియా లిమిటెడ్(Wheels India Limited), అమర రాజా బ్యాటరీస్ ప్రైవేట్ లిమిటెడ్(AMARA RAJA BATTERIES PVT LTD), గ్రీన్‌టెక్ ఇండస్ట్రీస్(Greentech Industries) కంపెనీలు పాల్గొంటాయి. ఇందులో 350 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

ఈ ఉద్యోగ మేళాలో పాల్గొనడానికి ఆసక్తి గల అభ్యర్థులు 9182799405 నెంబర్‌కు ఫోన్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.

జాబ్‌మేళా ముఖ్య సమాచారం..
ఎప్పుడు: ఫిబ్ర‌వ‌రి 12వ తేదీ 
ఎక్కడ: పాలిటెక్నిక్ కాలేజీ, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
వివరాలకు: 9182799405 నెంబర్‌ను సంప్రదించండి. 

Job Mela: ఫిబ్ర‌వ‌రి 13వ తేదీ జాబ్‌మేళా.. 220 పోస్టులు, ఈ జిల్లాలోనే..!

Published date : 12 Feb 2025 08:59AM

Photo Stories