Job Mela: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాబ్‌మేళా.. పూర్తి వివరాలు ఇవే..

ఆంధ్రప్రదేశ్ నద్యాల జిల్లాలోని సంజమలలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జాబ్‌మేళాను నిర్వహిస్తున్నారు.
ఈ జాబ్‌మేళాలో వివిధ పరిశ్రమల నుంచి ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 14వ తేదీ ఉదయం సంజమల ప్రభుత్వ జూనియర్ కాలేజ్‌లో జరిగే జాబ్‌మేళాలో పాల్గొనవచ్చు.
ఈ జాబ్‌మేళాలో పాల్గొననున్న కంపెనీలు, అందుబాటులో ఉన్న పోస్టులు ఇవే..
క్ర.సం. | పరిశ్రమ | ఖాళీల సంఖ్య |
---|---|---|
1 |
ఇంటిగ్రేటెడ్ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ |
25 |
2 |
యంగ్ ఇండియా (Young India) |
30 |
3 |
అగ్రిసోల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ |
23 |
ఇంటర్వ్యూకు వెళ్లేవారు విద్యార్హత సర్టిఫికెట్స్, తాజాగా తీసుకున్న ఫోటో, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, బయోడేటా ఫామ్ అన్ని డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో పాటు, 2 జిరాక్స్ కాఫీలు తీసుకొని హాజరుకండి. పూర్తి సమాచారం కోసం 9705998056 నంబర్‌ను సంప్రదించండి.
జాబ్‌మేళా సమాచారం..
ఎప్పుడు: ఫిబ్రవరి 14వ తేదీ
ఎక్కడ: ప్రభుత్వ జూనియర్, నద్యాల జిల్లా, సంజమల
వివరాలకు: 9705998056 నెంబర్‌ను సంప్రదించండి.
Job Mela: ఫిబ్రవరి 13వ తేదీ జాబ్‌మేళా.. 220 పోస్టులు, ఈ జిల్లాలోనే..!
Tags
- Job Fair in AP
- Job mela
- Job Fair
- Govt Jr.college Sanjamala
- Enovizen Integrated Facility Management Services Pvt Ltd
- young india
- Agrisol India Private Limited
- Job Mela in Andhra Pradesh
- Mini Job Mela
- Mega Job Mela
- Job Mela in AP
- Jobs in Nandyal District
- Job Mela for Freshers
- AP Job Mela for freshers
- Trending job Mela
- latest job news
- AndhraPradeshJobs2025
- Sakshi Education News