సాక్షి ఎడ్యుకేషన్: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్–2022 ప్రిలిమ్స్‌ను జూన్ 5వ తేదీ మధ్యాహ్నం పేపర్-2 (సీశాట్) పరీక్షను నిర్వహించారు.
UPSC Civil Services 2022 Paper-2 (CSAT) Exam
మధ్యాహ్నం నిర్వహించిన పేపర్–2(అప్టిట్యూడ్ టెస్ట్–సీశాట్)ను 80 ప్రశ్నలతో 200 మార్కులకు నిర్వహించారు. ఇదే రోజు ఉదయం పేపర్-1 (జనరల్ స్డడీస్) పరీక్షను నిర్వహించారు. ఈ పేపర్–1 ప్రశ్నపత్రంలో 100 ప్రశ్నలు 200 మార్కులకు నిర్వహించారు. మొత్తం 861 పోస్టుల భర్తీకి యూపీఎస్సీ ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది.