Skip to main content

Polycet 2023: ఆప్షన్‌ ప్రక్రియ వాయిదా

Polycet 2023
పాలిసెట్‌–2023 ఆప్షన్‌ ప్రక్రియ వాయిదా

సాక్షి, అమరావతి: పాలిసెట్‌–2023లో ర్యాంకులు సాధించిన అభ్యర్థులకు కోర్సులు, కాలేజీల ఎంపిక ప్రక్రియ జూన్‌ 1 నుంచి ప్రారంభం కావాల్సి ఉందని, అయితే వెబ్‌సైట్‌లో కొన్ని మార్పులు చేస్తున్నందున ఆ ప్రక్రియను వాయిదా వేసినట్టు అడ్మిషన్స్‌ డిప్యూటీ డైరెక్టర్‌ బి.కళ్యాణ్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

చదవండి: Best Polytechnic Courses After 10th: పాలిటెక్నిక్‌ డిప్లొమా.. భవితకు ధీమా

దీంతో కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు, కాలేజీల్లో రిపోర్టింగ్‌ వంటి అంశాలకు సంబంధించిన తేదీలను త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు. అభ్యర్థులు రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపునకు జూన్‌ 5వ తేదీ వరకు గడువు ఉందని, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు లేదని తెలిపారు.  

చదవండి: New Polytechnic Courses : జాబ్ గ్యారెంటీగా వ‌చ్చే.. కొత్త పాలిటెక్నిక్‌ కోర్సులు ఇవే..

Published date : 01 Jun 2023 03:45PM

Photo Stories