Mega Job Mela: ఏప్రిల్ 24న మెగా జాబ్‌మేళా.. 43 ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు!
Sakshi Education
ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త.

ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం జిల్లాలోని గోపాలపట్నంలో ఉన్న SVLN జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏప్రిల్ 24వ తేదీ మెగా జాబ్‌మేళా జరుగనుంది. ఈ జాబ్ మేళాలో ఇండస్ట్రియల్, ఐటీ, ఫార్మా, ఫైనాన్స్, హెల్త్‌కేర్, రిటైల్, ఇంజినీరింగ్ రంగాలకు చెందిన 43 ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయి. పూర్తి సమాచారం కోసం 8555868681 నంబర్‌కు ఫోన్ చేయండి. ఇందులో దాదాపు 3000 మందికి ఉద్యోగాలు రానున్నాయి.
ఈ జాబ్‌మేళాలో పాల్గొననున్న కంపెనీలు, ఖాళీగా ఉన్న పోస్టులు ఇవే..
వరుస సంఖ్య | పరిశ్రమ | ఖాళీల సంఖ్య |
---|---|---|
1 | M/S.నవత రోడ్ ట్రాన్స్‌పోర్ట్ | 50 |
2 | మెడ్‌ప్లస్ ఫార్మసీ | 100 |
3 | SR షాపింగ్ మాల్ | 10 |
4 | యూత్4జాబ్స్ | 30 |
5 | పేటీఎం | 60 |
6 | అపోలో - ఫార్మసీ | 180 |
7 | అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్ లిమిటెడ్ | - |
8 | విజేత సూపర్‌మార్కెట్ | 100 |
9 | డీమార్ట్ | 50 |
10 | వినిస్ రిటైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ | 100 |
11 | 2నిధి ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ | 25 |
12 | CII-MCC | 100 |
13 | హోబెల్ బెల్లోస్ కో. | 25 |
14 | ఫాక్స్‌కాన్ రైజింగ్ స్టార్స్ మొబైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ | 200 |
15 | టాటా ప్రాజెక్ట్స్ | 200 |
16 | గ్రీన్‌టెక్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ | 100 |
17 | యోకోహామా | 100 |
18 | ముత్తూట్ ఫైనాన్స్‌కార్ప్ లిమిటెడ్ | 45 |
19 | ఇన్నోవ్ సోర్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ | 100 |
20 | అడెక్కో ఇండియా | 100 |
21 | టాటా క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ | 30 |
22 | ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్ | 60 |
23 | HDFC బ్యాంక్ | 15 |
24 | జయభేరి ఆటోమోటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ | 30 |
25 | వరుణ్ బజాజ్ | 25 |
26 | లక్ష్మి హ్యుందాయ్ | 30 |
27 | వరుణ్ మోటార్స్ | 35 |
28 | గ్లాండ్ ఫార్మా లిమిటెడ్ | 50 |
29 | స్మైలాక్స్ లాబొరేటరీస్ | 20 |
30 | డెక్కన్ ఫైన్ కెమికల్ ఇండియా ప్రైవేట్.లిమిటెడ్ | 50 |
31 | హెటెరో డ్రగ్స్ లిమిటెడ్ | 150 |
32 | MSN లాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ | 150 |
33 | డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ | 55 |
34 | BSCPL ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్. లిమిటెడ్ | 50 |
35 | నోవెల్ పేటెంట్ సర్వీసెస్ | 25 |
36 | కోజెంట్ ఈ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ | 100 |
37 | బీడేటా టెక్నాలజీస్ | 20 |
38 | TAO డిజిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ | 100 |
39 | WNS గ్లోబల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ | 100 |
40 | టెక్ టమ్మినా సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ | 200 |
41 | మిరాకిల్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్ ఇండియా ప్రైవేట్. లిమిటెడ్ | 30 |
42 | టెక్విస్సెన్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్ | 70 |
43 | టెక్ మహీంద్రా | 300 |
జాబ్‌మేళా సమాచారం..
ఎప్పుడు: ఏప్రిల్ 24వ తేదీ
ఎక్కడ: SVLN ZP High School, గోపాలపట్నం, విశాఖపట్నం
వివరాలకు: 8555868681 నెంబర్‌ను సంప్రదించండి.
☛ Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 24 Apr 2025 09:45AM
Tags
- Mega Job Mela
- Mini Job Mela
- Job fair at Zp High School
- Job Mela at April 24th
- Job opportunities in Visakhapatnam
- Job Mela in AP
- Job Fair in AP
- CareerOpportunities in AP
- Job Mela for Freshers
- Trending job Mela
- latest job news
- AndhraPradeshJobs2025
- job news in telugu
- career opportunities in Visakhapatnam
- Job Opportunities in AP
- Local Jobs in AP
- Employment opportunity
- job openings in ap
- freshersjobs
- Job Oppenings
- UnemployedYouth
- Job Mela in Visakhapatnam
- Latest News in Telugu
- Latest Jobs News
- Sakshi Education News
- VisakhapatnamJobs
- GopalapatnamJobFair
- JobMela2025
- JobFairApril2025