Skip to main content

Ph.D Admissions: నూత‌న విద్యా సంవ‌త్స‌రంలో పీహెచ్‌డీ కోర్సుల్లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు..

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని పి.వి.నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్శిటీ.. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి పీహెచ్‌డీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
MVSC Course Admission Announcement  Academic Year 2023-24 Admission Notice  Applications for admissions in Ph.D courses in Telangana Veterinary University

సాక్షి ఎడ్యుకేష‌న్‌:

»    సబ్జెక్టులు: వెటర్నరీ పారాసైటాలజీ, వెటర్నరీ పాథాలజీ, యానిమల్‌ జెనెటిక్స్‌ అండ్‌ బ్రీడింగ్, లైవ్‌స్టాక్‌ ప్రొడక్షన్‌ మేనేజ్‌మెంట్, పౌల్ట్రీ సైన్స్, వెటర్నరీ సర్జరీ అండ్‌ రేడియాలజీ, యానిమల్‌ న్యూట్రిషన్‌.
»    అర్హత: సంబంధిత విభాగంలో బీవీఎస్సీ, ఎంవీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.
»    వయసు: 01.07.2023 నాటికి 50 ఏళ్లు మించకూడదు.
»    ఎంపిక విధానం: ఐసీఏఆర్‌–ఏఐసీఈ–జేఆర్‌ఎఫ్‌/ఎస్‌ఆర్‌ఎఫ్‌(పీహెచ్‌డీ)–2023 ర్యాంక్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తులకు చివరితేది: 30.05.2024.
»    కౌన్సెలింగ్‌ తేది: 05.06.2024.
»    మొదటి సెమిస్టర్‌ రిజిస్ట్రేషన్‌ తేది: 06.06.2024
»    వెబ్‌సైట్‌: https://tsvu.edu.in

MVSC Courses Admissions: తెలంగాణ వెటర్నరీ యూనివర్శిటీలో ఎంవీఎస్సీ కోర్సుల్లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు..

Published date : 27 May 2024 12:46PM

Photo Stories