Skip to main content

Jobs In Intelligence Bureau: ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో 660 ఉద్యోగాలు, అప్లికేషన్‌కు చివరి తేదీ ఎప్పుడంటే..

660 Group B and Group C Posts Available    Jobs In Intelligence Bureau  Apply Now for Intelligence Bureau Positions   Intelligence Bureau Recruitment Notification
Jobs In Intelligence Bureau

ఇంటెలిజెన్స్ బ్యూరోలో 660 గ్రూప్​-బీ, గ్రూప్​-సీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం పోస్టులు: 660
అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది

దరఖాస్తు ప్రారంభం: మార్చి 30, 2024
దరఖాస్తుకు చివరి తేది: అభ్యర్థులు నోటిఫికేషన్‌ విడుదలైన 60 రోజుల్లోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

మరిన్ని వివరాలకు అఫీషియల్‌ వెబ్‌సైట్‌ mha.gov.in ను సంప్రదించండి.

Published date : 03 Apr 2024 12:34PM
PDF

Photo Stories