Skip to main content

Admissions in NIE: ఎన్‌ఐఈ, చెన్నైలో మాస్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ప్రోగ్రామ్‌ కోర్సులో ప్రవేశాలు..

Admissions in NIE

చెన్సైలోని ఐసీఎంఆర్‌-నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎపిడెమియాలజీ ఇండియా ఎఫ్‌ఈటీపీ-మాస్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి మెడకల్‌ గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

కోర్సు వివరాలు: ఇండియా ఎఫ్‌ఈటీపీ-మాస్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌(ఎపిడెమియాలజీ అండ్‌ హెల్త్‌ సిస్టమ్స్‌):

కోర్సు వ్యవధి: రెండేళ్లు.
అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణతతోపాటు ప్రజారోగ్యం తదితర కార్యకలాపాల్లో మూడేళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 01.07.2023 నాటికి 45 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తులకు చివరితేది: 31.12.2022
కోర్సు ప్రారంభతేది: 01.07.2023

వెబ్‌సైట్‌: https://nie.gov.in

Last Date

Photo Stories