Skip to main content

Govt Medical College: మెడికల్‌ కాలేజీ రెడీ!

ఖమ్మం వైద్యవిభాగం: ఖమ్మంలోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో బోధనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Medical college ready
మెడికల్‌ కాలేజీ రెడీ!

 రాష్ట్రంలోని తొమ్మిది ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ సెప్టెంబ‌ర్ 15న వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఇప్పటికే పనులు చివరి దశకు చేరగా, సీట్లు కూడా త్వరలో భర్తీ కానున్నాయి. ఈ సందర్భంగా పాత కలెక్టరేట్‌ భవనాన్ని మెడికల్‌ కళాశాలకు కేటాయించిన నేపథ్యాన పనులు ఓ కొలిక్కి రావడంతో సెప్టెంబ‌ర్ 1న‌ కళాశాల బోర్డు ఏర్పాటుచేశారు.
చదవండి:

Interview: మూడు రోజుల పాటు జ‌ర‌గ‌నున్న వైద్యుల వాక్ ఇంట‌ర్వూ

KNRUHS: ఇన్ని లక్షల ర్యాంకుకు ఎన్నారై కోటా సీటు

Published date : 02 Sep 2023 04:35PM

Photo Stories