Skip to main content

సీఏఎస్‌లకు నేడు ఆన్‌లైన్ కౌన్సెలింగ్

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో పనిచేసేందుకు సివిల్ అసిస్టెంట్ సర్జన్ (సీఏఎస్)లకు నేడు (సోమవారం) ఆన్‌లైన్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ కౌన్సెలింగ్ ప్రకారం పోస్టింగ్‌లు ఇస్తారు.
ఇప్పటికే దీనికి సంబంధించిన మెరిట్ జాబితా వివరాలు కుటుంబ సంక్షేమశాఖ వెబ్‌సైట్‌లో ప్రకటించారు. మొత్తం 665 పోస్టులకు నియామకం జరుగుతోంది.
Published date : 31 Aug 2020 05:04PM

Photo Stories