Skip to main content

ప్రశాంతంగా సైనిక పాఠశాల ప్రవేశ పరీక్ష

కలికిరి(చిత్తూరు జిల్లా): అఖిల భారత్ సైనిక పాఠశాల ప్రవేశ పరీక్ష 2020-21 జనవరి 5 (ఆదివారం)న రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా జరిగింది.
మొత్తం 5,720 మంది విద్యార్థులకు గాను 5,041 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు సైనిక పాఠశాల అధికారులు తెలిపారు. కలికిరి సైనిక పాఠశాల, సీకాం కళాశాలలోని కేంద్రాలను తహసీల్దార్ చంద్రమ్మ, ఎంఈవో వెంకటరమణ పర్యవేక్షించారు.
Published date : 06 Jan 2020 04:19PM

Photo Stories