Skip to main content

ఓయూ డిగ్రీ పరీక్షలు వాయిదా

ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూలో ఈ నెల 28 నుంచి జరగాల్సిన డిగ్రీ కోర్సుల సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొ. శ్రీరాం వెంకటేశ్ ఓ ప్రకటనలో తెలిపారు.
డిగ్రీ కోర్సులతో పాటు ఇతర కోర్సుల పరీక్షలు సైతం నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. తిరిగి పరీక్షలు నిర్వహించే తేదీలను త్వరలో ప్రకటిస్తామన్నారు.
Published date : 02 Apr 2020 03:32PM

Photo Stories