Skip to main content

ఓవర్‌సీస్ విద్యానిధికి ఆర్థిక సాయం పెంచం: మంత్రి కొప్పుల ఈశ్వర్

సాక్షి, హైదరాబాద్: ఉన్నత చదువుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఓవర్‌సీస్ విద్యానిధి పథకం కింద ఆర్థిక సాయం పెంచే యోచన లేదని తెలంగాణ ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టంచేశారు.
అలాగే సీఎం ఓవర్‌సీస్ విద్యానిధి కింద నిర్దేశించిన కోటాను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంలేదని, దీంతో కొత్తగా పెంచాల్సిన ఆవశ్యకత లేదన్నారు.
Published date : 14 Mar 2020 04:49PM

Photo Stories