నవంబర్10లోపు ఓయూ డిగ్రీ ఫలితాలు
Sakshi Education
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరిధిలో ఇటీవల ముగిసిన పలు డిగ్రీ రెగ్యులర్ కోర్సుల ఫైనలియర్ చివరి సెమిస్టర్ పరీక్షల ఫలితాలను వచ్చే నెల 10వ తేదీ లోపు విడుదల చేయనున్నట్లు ఓయూ ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొ. శ్రీరామ్ వెంకటేశ్ తెలిపారు.
Published date : 30 Oct 2020 01:23PM