Skip to main content

జనవరి 11 నుంచి పాఠశాలలకు సంక్రాంతి సెలవులు

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలకు జనవరి11 నుంచి 16వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు వర్తించనున్నాయి.
ఈ మేరకు విద్యా శాఖ రూపొందించిన అకడమిక్ క్యాలెండర్‌లో ఈ అంశాన్ని పొందుపర్చారు. 17వ తేదీన స్కూళ్లు తిరిగి ప్రారంభమవనున్నాయి. మిషనరీ పాఠశాలలకు ఈ సెలవులు వర్తించవు. నిబంధనలకు విరుద్ధంగా సెలవు రోజుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యా శాఖ అకడమిక్ క్యాలెండర్‌లో స్పష్టం చేసింది.
Published date : 03 Jan 2020 03:22PM

Photo Stories