డిసెంబర్ 6న అసిస్టెంట్ పోస్టులకు రాత పరీక్ష: నేటి నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్..
Sakshi Education
సాక్షి, అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖలో 58 సైంటిఫిక్ అసిస్టెం పోస్టులకు డిసెంబర్ 6న రాత పరీక్ష నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఏపీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) చైర్మన్ హరీష్‌కుమార్ గుప్త నవంబర్ 28న చెప్పారు.
విశాఖ, కాకినాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలు కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయన్నారు. www.slprb.ap.gov.in వెబ్‌సైట్‌లో నవంబర్ 30 నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు.
Published date : 30 Nov 2020 03:26PM