Skip to main content

‘ఆయుష్’ అడ్మిషన్లకు మార్గదర్శకాలు

సాక్షి, అమరావతి: ఆయుష్ కోర్సుల్లో అడ్మిషన్లకు సంబంధించి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మార్గదర్శకాలను జారీ చేసింది.
ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. నీట్‌లో విధిగా అర్హత సాధించి ఉండాలని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి రిజర్వేషన్లను అమలు చేస్తామని పేర్కొన్నారు.
Published date : 30 Jan 2021 02:49PM

Photo Stories