Skip to main content

ఆర్జీయూకేటీలో టీచింగ్ 420, నాన్ టీచింగ్ 178 పోస్టులు

సాక్షి, అమరావతి: రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీ (ఆర్జీయూకేటీ) పరిధిలోని శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీలకు 420 టీచింగ్, 178 నాన్‌టీచింగ్ సిబ్బంది పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది.
ఈ మేరకు సోమవారం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఉన్నత విద్య) సతీషచంద్ర జీవో 30 విడుదల చేశారు. ఒక్కో ట్రిపుల్ ఐటీకి 210 టీచింగ్, 89 నాన్ టీచింగ్ పోస్టులను కేటాయించారు.
Published date : 01 Sep 2020 03:42PM

Photo Stories