Skip to main content

పారామెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు మరోసారి వెబ్‌ ఆప్షన్స్‌: కాళోజీ వర్సిటీ

సాక్షి, హైదరాబాద్‌: కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయంలో భాగమైన పారామెడికల్‌ బీపీటీ, బీఎస్సీ నర్సింగ్‌ కోర్సుల ప్రవేశాల్లో విద్యార్థులకు మరోసారి వెబ్‌ ఆప్షన్‌ అవకాశం కల్పించాలని ఏబీవీపీ డిమాండ్‌ చేసింది.
ఈ మేరకు ఏబీవీపీ ప్రతినిధి బృందం గురువారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించింది.
Published date : 16 Apr 2021 04:39PM

Photo Stories