నేచురోపతి, యోగా కోర్సులకు దరఖాస్తులు ఆహ్వనం: ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ
Sakshi Education
లబ్బీపేట(విజయవాడతూర్పు): డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం పరిధిలోని నేచురో పతి, యోగా కళాశాలల్లో 2020-21 విద్యాసం వత్సరానికి బీఎన్‌వైఎస్ కోర్సుల్లో అడ్మిషన్లకు శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఆ యా కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ఈ నెల 13 ఉదయం 11 గంటల నుంచి 20వ తేదీ సా యంత్రం 7 గంటల్లోపు ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఇతర వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్ http://ntruhs.ap.nic.in/ లో చూడవచ్చు.
Published date : 13 Feb 2021 03:07PM