Skip to main content

ఎమ్మెస్సీ నర్సింగ్, ఎంపీటీ కోర్సుల్లో అడ్మిషన్లు షురూ!

లబ్బీపేట (విజయవాడ తూర్పు): డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలలో 2020-21 విద్యా సంవత్సరానికి గాను ఎమ్మెస్సీ (నర్సింగ్), ఎంపీటీ కోర్సుల్లో అడ్మిషన్లకు గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఆ కోర్సుల్లో చేరే విద్యార్థులు ఈ నెల 19 ఉదయం 8 గంటల నుంచి 25వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.
Published date : 19 Feb 2021 03:13PM

Photo Stories