Skip to main content

Job Notification for Steel Plant Doctors: స్టీల్‌ప్లాంట్‌ కాంట్రాక్ట్‌ వైద్యుల కోసం నోటిఫికేషన్‌

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఉక్కు జనరల్‌ ఆస్పత్రి కాంట్రాక్ట్‌ వైద్యుల నియామకం కోసం నోటిఫికేషన్‌ జారీ చేశారు.
Job Notification for Steel Plant Doctors
Job Notification for Steel Plant Doctors

సర్జరీ, గైనిక్‌, జనరల్‌ మెడిసిన్‌ విభాగాల అవసరాల కోసం ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణతతో 35 ఏళ్లు గరిష్ట వయోపరిమితి కలిగిన అభ్యర్థులను ఆహ్వానిస్తున్నారు. మొదట ఏడాది వ్యవధితో భర్తీ చేస్తారు. ఆ తర్వాత వారి సేవలను బట్టి కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. 

 రూ.50 వేల స్టైఫండ్‌తో కూడిన ఈ పోస్టుల కోసం ఈనెల 30న ఉదయం 10 నుంచి 12 వరకు ఆస్పత్రి హెచ్‌వోడీ కార్యాలయం వద్ద రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. అదే రోజు మధ్యాహ్నం 12 నుంచి రెండు గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.

Published date : 22 Aug 2023 01:24PM

Photo Stories