Skip to main content

Job Mela in Andhra Pradesh: 31న జాబ్‌మేళా

job fair on 31st july 2023 in District Employment Office

నెల్లూరు(మినీబైపాస్‌): జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 31న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కే రామాంజనేయులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అపోలో ఫార్మశీ, రిలయన్స్‌ స్మార్ట్‌లలో స్టోర్‌, సూపర్‌మార్కెట్‌ ఆపరేటర్స్‌, బిల్లింగ్‌, కస్టమర్‌ సర్వీసెస్‌ ట్రెయినీ అసోసియేట్స్‌, ఫార్మాసిస్ట్‌, ఫార్మా అసిస్టెంట్‌, ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీ, ఫార్మశీ అర్హతలు కలిగిన 18 నుంచి 30 ఏళ్లలోపు వారు అర్హులని తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆటోనగర్‌లోని జిల్లా ఉపాధి అధికారి కార్యాలయంలో నిర్వహించే ఇంటర్వ్యూల కు హాజరుకావాలని కోరారు.

31న వికాసలో జాబ్‌ మేళా

Published date : 29 Jul 2023 03:44PM

Photo Stories