Assistant (Special Education) Jobs: అసిస్టెంట్ (స్పెషల్‌ఎడ్యుకేషనన్) పోస్టుకు పదోన్నతులు... 9న కౌన్సెలింగ్
Sakshi Education
కడప ఎడ్యుకేషన్: ఉమ్మడి వైఎస్సార్‌జిల్లాలో సెకెండరీ గ్రేడ్ టీచర్స్‌గా పనిచేస్తూ స్కూల్ అసిస్టెంట్ (స్పెషల్‌ఎడ్యుకేషనన్) పోస్టుకు పదోన్నతులకు 9వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు పదోన్నతుల కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు డీఈఓ మర్రెడ్డి అనురాధ తెలిపారు. ఆరోజు ఉదయం కడప డీఈఓ కార్యాలయంలో వెరిఫికేషన్ , మధ్యాహ్నం 2 గంటలకు పదోన్నతులు కౌన్సిలింగ్‌ను నిర్వహిస్తామని డీఈఓ తెలిపారు.
Published date : 09 Mar 2024 04:06PM