Skip to main content

APSCSCL: ఏపీఎస్సీఎస్సీఎల్‌లో టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులు.. అర్హ‌త‌లు ఏమిటంటే..

తిరుపతిలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్‌ సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్ లిమిటెడ్, జిల్లా కార్యాలయం కాంట్రాక్ట్ ప్రాతిపదికన తిరుపతి జిల్లాలో కింది సిబ్బంది నియామకానికి దరఖాస్తులను కోరుతోంది.
Recruitment Notice from APSCSCL  Career Opportunities with APSCSCL  Staff Recruitment in Tirupati District  Join APSCSCL on Contract Basis Andhra Pradesh State Civil Supplies Corporation Limited Hiring Apply Now for Various Positions    Tirupati District Office Job Vacancies  APSCSCL Tirupati Recruitment  Job Opportunities in Tirupati District  Contract Basis Positions

టెక్నికల్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌-IIIకి 2 పోస్టులు ఉన్నాయి. 35 సంవత్సరాల లోపు వ‌య‌స్సు ఉండి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులైన వారు దీనికి అరుహులు. 
ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను జిల్లా పౌర సరఫరాల మేనేజర్ కార్యాలయం, ఏపీఎస్సీఎస్సీఎల్‌, కలెక్టర్‌ ఆఫీస్‌, పద్మావతి నిలయం, తిరుపతి చిరునామాకు పంపాలి. దరఖాస్తులకు చివరితేది డిసెంబర్ 12, 2023. అర్హ‌త సాధించిన వారికి నెలకు రూ.22,000లు  వేతనం ఉంటుంది. పూర్తి వివ‌రాల‌కు tirupati.ap.gov.in/notice_category/recruitment/ను సంప్ర‌దించండి.

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Published date : 04 Dec 2023 09:19AM

Photo Stories