Skip to main content

Grand Summer Internship Fair: గ్రాండ్‌ సమ్మర్‌ ఇంటర్న్‌షిప్‌ ఫేర్‌ రూ. 60వేల వరకూ స్టైపెండ్‌తో పాటు సర్టిఫికేట్‌

Internshala internships with stipend and certification benefits  Grand Summer Internship Fair  Apply for internships in Internshala’s Summer Internship Fair before March 31, 2025
Grand Summer Internship Fair

దేశంలోని ప్రముఖ కెరియర్-టెక్ ప్లాట్‌ఫామ్ ‘ఇంటర్న్‌శాల’ ఈ ఏడాది సమ్మర్ ఇంటర్న్‌షిప్ ఫేర్ నిర్వహిస్తోంది. మార్చి 31, 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా 35,000+ ఇంటర్న్‌షిప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి ఉన్న విద్యార్థులు వివిధ రంగాల్లో అవకాశాలను అన్వేషించవచ్చు.

డిగ్రీ అర్హతతో ASRB సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ ఉద్యోగాలు: Click Here

ప్రఖ్యాత కంపెనీలలో ఇంటర్న్‌షిప్ అవకాశాలు
అంకుర సంస్థల నుంచి ప్రముఖ కంపెనీల వరకు ఇంటర్న్‌షిప్‌లను అందిస్తున్నాయి:

  • బ్లింక్‌ఇట్
  • ఫోన్‌పే
  • కల్ట్‌ఫిట్
  • కార్స్‌24
  • వేక్‌ఫిట్
  • ఆడి
  • ఓయో
  • పైసాబజార్
  • రేడియో మిర్చి
  • బిగ్‌బాస్కెట్
  • హిందుస్థాన్ టైమ్స్
  • ఫస్ట్ క్రై
  • థామస్‌కుక్
  • అర్బన్‌కంపెనీ

ఇలా అనేక మంది టాప్ కంపెనీల్లో పని చేసే అరుదైన అవకాశాన్ని పొందవచ్చు.

ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది?

  • అభ్యర్థుల దరఖాస్తు వివరాల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు.
  • షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
  • ఒకటి కన్నా ఎక్కువ దరఖాస్తులు పంపితే.. ఒక విభాగంలో ఎంపిక కాకపోయినా మరో విభాగంలో అవకాశం ఉంటుంది.

ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు!
విభిన్న రంగాల విద్యార్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు:

  • మార్కెటింగ్
  • లా
  • అకౌంటింగ్
  • డిజిటల్ మార్కెటింగ్
  • వెబ్ డెవలప్‌మెంట్
  • పైతాన్ డెవలప్‌మెంట్
  • కంటెంట్ రైటింగ్
  • సేల్స్
  • హ్యూమన్ రిసోర్సెస్
  • బిజినెస్ డెవలప్‌మెంట్
  • సోషల్ మీడియా మార్కెటింగ్
  • డేటా అనలిటిక్స్
  • ఆపరేషన్స్
  • ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్
  • గ్రాఫిక్ డిజైన్
  • వీడియో ఎడిటింగ్
  • ప్రోగ్రామింగ్
  • ఫైనాన్స్

ఇంటర్న్‌షిప్ వ్యవధి:

  • 1 నెల నుంచి 6 నెలల వరకు
  • పార్ట్‌టైమ్ ఇంటర్న్‌షిప్‌లు రోజుకు 2-3 గంటలు మాత్రమే
  • 2-3 వారాల షార్ట్‌టర్మ్ ఇంటర్న్‌షిప్‌లను కూడా ఎంచుకోవచ్చు సమ్మర్ ఇంటర్న్‌షిప్‌లు మార్చి నుంచి జూన్ వరకు కొనసాగుతాయి.

స్టైపెండ్ & సర్టిఫికేట్

  • ఎంపికైన అభ్యర్థులకు రూ. 1,000 నుంచి రూ. 60,000 వరకూ స్టైపెండ్ అందుతుంది.
  • సర్టిఫికెట్: ఇంటర్న్‌షిప్ పూర్తైన తర్వాత సర్టిఫికెట్‌ను కూడా అందజేస్తారు.

ఎవరు అర్హులు?
అనుభవం ఉన్నవారు

ఫ్రెషర్స్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు

విద్యార్థులు:

  • వర్క్ ఫ్రమ్ హోమ్
  • ఇన్-ఆఫీస్
  • వర్చువల్
  • పార్ట్-టైమ్

ఇంటర్నేషనల్ ఇంటర్న్‌షిప్‌లను ఎంచుకోవచ్చు.

ఇంటర్న్‌షిప్ ప్రయోజనాలు

  • ప్రాక్టికల్ నాలెడ్జ్: అనుభవం లేకున్నా ప్రముఖ సంస్థల్లో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం.
  • ఉద్యోగ అవకాశాలు: కొన్ని కంపెనీలు ఇంటర్న్‌షిప్ తర్వాత ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తాయి.

దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 31, 2025

రిజిస్ట్రేషన్ లింక్: https://bit.ly/41EWujB

Published date : 26 Mar 2025 09:22AM

Photo Stories