Skip to main content

ICET 2022: ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇదే..

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి ఐసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ వచ్చే ఆక్టోబర్‌ 8వ తేదీ నుంచి ప్రారంభంకానుంది.
ICET 2022
ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇదే..

తెలంగాణ  ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి, సాంకేతిక విద్య కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ ఈ మేరకు సెప్టెంబర్‌ 19న నిర్ణయం తీసుకున్నారు. కౌన్సెలింగ్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఖరారు చేశారు. 

 AP & TS College Predictor 2022 (EAMCET | ICET | POLYCET)

ఇదీ.. షెడ్యూల్

విషయం

తేదీలు

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, స్లాట్‌ బుకింగ్‌

అక్టోబర్‌ 8–12

ధ్రువపత్రాల పరిశీలన

10 నుంచి 13 

ఆప్షన్ల ఎంపిక గడువు

10 నుంచి 15

సీట్ల కేటాయింపు

18

సెల్ఫ్‌ రిపోర్టింగ్‌

21

తుది దశ ఆప్షన్లు

23 నుంచి 25

తుది దశ సీట్ల కేటాయింపు

28

స్పాట్‌ అడ్మిషన్లు

28 

సెల్ఫ్‌ రిపోర్టింగ్‌

అక్టోబర్‌ 31

Published date : 20 Sep 2022 12:19PM

Photo Stories