Skip to main content

ICET: ఐసెట్‌ దరఖాస్తుల్లో సవరణకు అవకాశం

ICET
ఐసెట్‌ దరఖాస్తుల్లో సవరణకు అవకాశం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్‌కు అభ్యర్థులు చేసుకున్న దరఖాస్తుల్లో సవరణకు అవకాశం కల్పిస్తున్నట్లు కన్వీనర్‌ ఆచార్య జి.శశిభూషణరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీఐసెట్‌ వెబ్‌సైట్‌ను సందర్శించి సెప్టెంబర్‌ 8 నుంచి 10వ తేదీ వరకు తమ వివరాలను సరిచేసుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. 

Published date : 08 Sep 2021 03:27PM

Photo Stories