Skip to main content

ICET 2022: ఎంబీఏ, ఎంసీఏ సీట్ల కేటాయింపు పూర్తి

MBA, MCA తుది దశ సీట్ల కేటాయింపు అక్టోబర్‌ 27న పూర్తయింది.
Allotment of MBA and MCA seats is complete
ఎంబీఏ, ఎంసీఏ సీట్ల కేటాయింపు పూర్తి

మొత్తం 83 శాతం సీట్లు కేటాయించినట్టు సాంకేతిక విద్యావిభాగం ప్రకటించింది. ఐసెట్‌లో మొత్తం 61, 613మంది అర్హత సాధించారు. 19,666 మంది 3,60,435 ఆప్షన్లు ఇచ్చారు. ఎంబీఏలో 24,278 సీట్లు, ఎంసీఏలో 2865 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

చదవండి: ISB: ఎగ్జిక్యూటివ్‌ ఎంబీఏ ర్యాంకుల్లో ఐఎస్‌బీ టాప్‌

ఎంబీఏలో 21,983 సీట్లు కేటాయించగా, ఇంకా 2295 సీట్లు మిగిలిపోయాయి. ఎంసీఏలో 2865 (వంద శాతం) సీట్లు కేటాయించారు. సీట్లు పొందిన అభ్యర్థులు అక్టోబర్‌ 31లోగా ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాలని సాంకేతిక విద్యావిభాగం సూచించింది.

చదవండి: IIFT MBA(IB) Entrance Test: అంతర్జాతీయ నైపుణ్యాలకు ఐఐఎఫ్‌టీ.. పూర్తి వివ‌రాలు ఇవే..

Published date : 28 Oct 2022 12:21PM

Photo Stories