తెలంగాణ రాష్ర్ట అడవులు
1. తెలంగాణ రాష్ర్టంలో అడవుల విస్తీర్ణం ఎంత?
1) 20, 242 చ.కి.మీ.
2) 25, 422 చ.కి.మీ.
3) 29, 242 చ.కి.మీ.
4) 27, 242 చ.కి.మీ.
- View Answer
- సమాధానం: 3
2. అటవీ విస్తీర్ణంపరంగా దేశంలో తెలంగాణ రాష్ర్టం ఎన్నో స్థానంలో ఉంది?
1) 11
2) 12
3) 13
4) 8
- View Answer
- సమాధానం: 2
3. రాష్ర్ట మొత్తం విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణ శాతం ఎంత?
1) 25.46
2) 46.25
3) 28.46
4) 33
- View Answer
- సమాధానం: 1
4. తెలంగాణలో అడవులు అత్యధికంగా ఉన్న మొదటి రెండు జిల్లాలు ఏవి?
1) కరీంనగర్, ఆదిలాబాద్
2) ఆదిలాబాద్, వరంగల్
3) ఖమ్మం, వరంగల్
4) ఖమ్మం, ఆదిలాబాద్
- View Answer
- సమాధానం: 4
5. రాష్ర్టంలో అడవులు లేని జిల్లా ఏది?
1) హైదరాబాద్
2) రంగారెడ్డి
3) నల్లగొండ
4) మెదక్
- View Answer
- సమాధానం: 1
6. కిందివాటిలో అడవుల శాతం అత్యల్పంగా ఉన్న జిల్లా ఏది?
1) మెదక్
2) మహబూబ్‌నగర్
3) నల్లగొండ
4) వరంగల్
- View Answer
- సమాధానం: 3
7. ప్రస్తుత ధరల ప్రకారం 2014-15 నాటికి రాష్ర్ట GSDPలో అటవీ రంగం వాటా ఎంత?
1) 2.4%
2) 0.9%
3) 1.8%
4) 5.02%
- View Answer
- సమాధానం: 2
8. కింది వాటిలో ఏ చెట్టు కలప నుంచి ‘నిర్మల్ కొయ్యబొమ్మలు’ తయారు చేస్తారు?
1) జమ్మి
2) ఉసిరి
3) వెదురు
4) పుణికి
- View Answer
- సమాధానం: 4
9. ఏ చెట్టు ఆకులను దసరా రోజు పెద్దలకిచ్చి ఆశీర్వాదం తీసుకొంటారు?
1) టేకు
2) కెండు
3) జమ్మి
4) ఉసిరి
- View Answer
- సమాధానం: 3
10. రూసాగడ్డి ఏ జిల్లాలో లభిస్తుంది?
1) ఖమ్మం
2) ఆదిలాబాద్
3) నిజామాబాద్
4) మెదక్
- View Answer
- సమాధానం: 3
11.కిందివాటిలో అత్యంత మన్నికైన కలప ఏ చెట్టు నుంచి లభిస్తుంది?
1) మామిడి
2) మర్రి
3) వేప
4) టేకు
- View Answer
- సమాధానం: 4
12. కిందివాటిలో ఏ చెట్టును ‘ప్రాక్ దేశపు రాజ్య వృక్షం’ అని పిలుస్తారు?
1) కాజురైనా
2) రోజ్‌వుడ్
3) టేకు
4) వెదురు
- View Answer
- సమాధానం: 3
13. కింది వాటిలో టెంటు(షామియానా) కర్రల తయారీకి వాడే కలప ఏది?
1) రోజ్‌వుడ్
2) టేకు
3) కాజురైనా (సరివి)
4) జమ్మి
- View Answer
- సమాధానం: 3
14.కింది వాటిలో ఇండియన్ రోజ్‌వుడ్ కలపను వేటి తయారీలో వాడుతారు?
1) రైల్వేవ్యాగన్లు
2) టెంట్ కర్రలు
3) పోలీసుల లాఠీ
4) నిర్మల్ కొయ్యబొమ్మలు
- View Answer
- సమాధానం: 1
15. కిందివాటిలో దేన్ని ‘పేదవాడి కలప’ అని పిలుస్తారు?
1) డాల్ బర్డియా
2) పుణికి
3) జమ్మి
4) వెదురు
- View Answer
- సమాధానం: 4
16. మన రాష్ర్టంలో అత్యధికంగా వెదురు కలపను ఉత్పత్తి చేస్తున్న జిల్లా ఏది?
1) ఆదిలాబాద్
2) ఖమ్మం
3) వరంగల్
4) కరీంనగర్
- View Answer
- సమాధానం: 2
17. వెదురు కర్రను ప్రధానంగా దేని తయారీలో వాడుతారు?
1) పోలీసు లాఠీ
2) కొయ్యబొమ్మలు
3) రైల్వేవ్యాగన్స్
4) టెంట్ కర్రలు
- View Answer
- సమాధానం: 1
18. కింది వాటిలో మనకు కావలసిన ‘ విటమిన్ -సి’కి ప్రధాన వనరు ఏది?
1) జమ్మి
2) కెండు
3) సరివి
4) ఉసిరి
- View Answer
- సమాధానం: 4
19. కింది వాటిలో సుగంధ తైలాల తయారీలో ప్రధానంగా దేన్ని ఉపయోగిస్తారు?
1) ఇండియన్ రోజ్‌వుడ్
2) కాజురైనా
3) రూసాగడ్డి
4) పుణికి చెట్టు
- View Answer
- సమాధానం: 3
20. కింది వాటిలో ఏ చెట్టు ఆకులను బీడీల తయారీకి వాడతారు?
1) టేకు
2) మద్ది
3) పుణికి
4) తునికి/ కెండు
- View Answer
- సమాధానం: 4
21.తెలంగాణలో రిజర్వు అడవులు అధికంగా ఉన్న జిల్లా ఏది?
1) వరంగల్
2) ఆదిలాబాద్
3) కరీంనగర్
4) మెదక్
- View Answer
- సమాధానం: 2
22. మన రాష్ర్టంలో ‘పవిత్ర అటవీ ప్రదేశాలు’ ఎన్ని ఉన్నాయి?
1) 13
2) 26
3) 39
4) 57
- View Answer
- సమాధానం: 4
23. తెలంగాణలో ‘పవిత్ర అటవీ ప్రదేశాలు’ ఎక్కువగా ఉన్న జిల్లా ఏది?
1) ఆదిలాబాద్
2) మహబూబ్‌నగర్
3) నల్లగొండ
4) రంగారెడ్డి
- View Answer
- సమాధానం: 1
24. మనరాష్ర్టంలో 100-200 సెం.మీ.ల వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో విస్తరించి ఉన్న అడవులు ఏవి?
1) అనార్ధ్ర ఆకురాల్చు అడవులు
2) ఆర్ధ్ర ఆకురాల్చు అడవులు
3) సతత హరిత అడవులు
4) శుష్క అడవులు
- View Answer
- సమాధానం: 2
25. రాష్ర్టంలో 70-100 సెం.మీ.ల వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో ఉన్న అడవులు ఏవి?
1) అనార్ధ్ర ఆకురాల్చు అడవులు
2) చిట్ట అడవులు
3) ముళ్లతో కూడిన పొడ అడవులు
4) ఆర్ధ్ర ఆకురాల్చు అడవులు
- View Answer
- సమాధానం: 1
26. రాష్ర్టంలో 50 సెం.మీ.ల వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో విస్తరించి ఉన్న అడవులు ఏవి?
1) చిట్ట అడవులు
2) అనార్ధ్ర ఆకురాల్చు అడవులు
3) ఆర్ధ్ర ఆకురాల్చు అడవులు
4) సతత హరిత అడవులు
- View Answer
- సమాధానం: 1
27.రాష్ట్రంలో చిట్ట అడవులు ఎక్కువగా విస్తరించి ఉన్న జిల్లా ఏది?
1) ఖమ్మం
2) వరంగల్
3) నల్లగొండ
4) ఆదిలాబాద్
- View Answer
- సమాధానం: 3
28. తెలంగాణలో రిజర్వడ్ అటవీ విస్తీర్ణం ఎంత?
1) 29,242 చ.కి.మీ.
2) 27,422 చ.కి.మీ.
3) 7,468 చ.కి.మీ.
4) 21,024 చ.కి.మీ.
- View Answer
- సమాధానం: 4
29. రాష్ర్టంలో ‘రక్షిత అటవీ విస్తీర్ణం’ ఎంత?
1) 21,024 చ.కి.మీ.
2) 7,468 చ.కి.మీ.
3) 27,422 చ.కి.మీ.
4) 29,242 చ.కి.మీ.
- View Answer
- సమాధానం: 2
30. ‘తుమ్మ’ ప్రధానంగా ఏ రకం అడవులకు చెందింది?
1) శృంగాకార అడవులు
2) సతత హరిత అడవులు
3) చిట్ట అడవులు
4) పర్వతీయ అడవులు
- View Answer
- సమాధానం: 3
31. ‘తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ’ ఉన్న ధూళపల్లి ఏ జిల్లాలో ఉంది?
1) రంగారెడ్డి
2) హైదరాబాద్
3) ఖమ్మం
4) వరంగల్
- View Answer
- సమాధానం: 1
32. మన రాష్ర్టంలో ‘హార్టికల్చర్ యూనివర్సిటీ’ ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?
1) గద్వాల్
2) గజ్వేల్
3) ధూళపల్లి
4) హైదరాబాద్
- View Answer
- సమాధానం: 2
33. కింది వాటిలో ‘ప్రాంతీయ అటవీ పరిశోధన కేంద్రం’ ఎక్కడ ఉంది?
1) నాచారం
2) ములుగు
3) సిద్దిపేట
4) పాల్వంచ
- View Answer
- సమాధానం: 2
34. మన రాష్ర్ట ‘ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సర్కిల్’ ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది?
1) ధూళపల్లి
2) గజ్వేల్
3) హైదరాబాద్
4) వరంగల్
- View Answer
- సమాధానం: 3
35. తెలంగాణలో ఎన్ని జాతీయ పార్కులు ఉన్నాయి?
1) 2
2) 3
3) 4
4) 5
- View Answer
- సమాధానం: 2
36. మన రాష్ర్టంలో ‘బయోడైవర్సిటీ పార్కు’ ఎక్కడ ఉంది?
1) మాదాపూర్
2) గచ్చిబౌలి
3) గజ్వేల్
4) ధూళపల్లి
- View Answer
- సమాధానం: 2
37.‘అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం’ ఏ రోజున నిర్వహిస్తారు?
1) మే 22
2) మే 23
3) మే 24
4) మే 25
- View Answer
- సమాధానం: 1
38. కిందివాటిలో ‘పులుల సంరక్షణ కేంద్రం’ ఏది?
1) కిన్నెరసాని
2) పోచారం
3) కవ్వాల్
4) పిల్లలమర్రి
- View Answer
- సమాధానం: 3
39. ‘కాసు బ్రహ్మానందరెడ్డి (కేబీఆర్) జాతీయ పార్కు’ ఎక్కడ ఉంది?
1) పాకాల
2) జూబ్లీహిల్స్
3) వనస్థలిపురం
4) చిలుకూరు
- View Answer
- సమాధానం: 2
40. ‘పాకాల అభయారణ్యం’ ఏ జిల్లాలో ఉంది?
1) ఆదిలాబాద్
2) కరీంనగర్
3) మెదక్
4) వరంగల్
- View Answer
- సమాధానం: 4
41. ‘మహావీర్ హరిణవన స్థలి’ పార్కు ఏ జిల్లాలో ఉంది?
1) రంగారెడ్డి
2) హైదరాబాద్
3) ఖమ్మం
4) మహబూబ్‌నగర్
- View Answer
- సమాధానం: 1
42. ‘ప్రాణహిత అభయారణ్యం’ ఏ జిల్లాలో ఉంది?
1) వరంగల్
2) ఖమ్మం
3) ఆదిలాబాద్
4) రంగారెడ్డి
- View Answer
- సమాధానం: 3
43. ‘మృగవని జాతీయ పార్కు’ ఎక్కడ ఉంది?
1) వనస్థలిపురం
2) చిలుకూరు
3) జూబ్లీహిల్స్
4) పాల్వంచ
- View Answer
- సమాధానం: 2
44. ‘కిన్నెరసాని అభయారణ్యం’ ఎక్కడ ఉంది?
1) పాల్వంచ
2) పాకాల
3) జన్నారం
4) పోచారం
- View Answer
- సమాధానం: 1
45. రాష్ర్టంలోని ఏ అభయారణ్యంలో ‘మగర్’ అనే బురద నీటి మొసలిని సంరక్షిస్తున్నారు?
1) ప్రాణహిత
2) పాకాల
3) కిన్నెరసాని
4) మంజీర
- View Answer
- సమాధానం: 4
46. ‘ఏటూరు నాగారం అభయారణ్యం’ ఏ జిల్లాలో ఉంది?
1) ఖమ్మం
2) కరీంనగర్
3) వరంగల్
4) మెదక్
- View Answer
- సమాధానం: 3
47. ‘కవ్వాల్ అభయారణ్యం’ ఎక్కడ ఉంది?
1) పాల్వంచ, ఖమ్మం
2) జన్నారం, ఆదిలాబాద్
3) బోధన్, నిజామాబాద్
4) పాకాల, వరంగల్
- View Answer
- సమాధానం: 2
48. ‘మంజీరా అభయారణ్యం’ ఏ జిల్లాలో ఉంది?
1) ఆదిలాబాద్
2) నల్లగొండ
3) మెదక్
4) కరీంనగర్
- View Answer
- సమాధానం: 3
49. ‘అమ్రబాద్ పులుల సంరక్షణ కేంద్రం’ ఏయే జిల్లాల్లో విస్తరించి ఉంది?
1) ఆదిలాబాద్- కరీంనగర్
2) కరీంనగర్- వరంగల్
3) నల్లగొండ- ఖమ్మం
4) నల్లగొండ- మహబూబ్‌నగర్
- View Answer
- సమాధానం: 4
50. ‘పోచారం అభయారణ్యం’ ఏయే జిల్లాల్లో విస్తరించి ఉంది?
1) కరీంనగర్- వరంగల్
2) మెదక్- రంగారెడ్డి
3) నిజామాబాద్- మెదక్
4) ఆదిలాబాద్- కరీంనగర్
- View Answer
- సమాధానం: 3
51. ‘శివ్వారం అభయారణ్యం’ ఏయే జిల్లాల్లో విస్తరించి ఉంది?
1) మెదక్, నిజామాబాద్
2) నిజామాబాద్, ఆదిలాబాద్
3) ఆదిలాబాద్, కరీంనగర్
4) కరీంనగర్, వరంగల్
- View Answer
- సమాధానం: 3
52. ‘పిల్లలమర్రి జింకల పార్కు’ ఏ జిల్లాలో ఉంది?
1) నల్లగొండ
2) మెదక్
3) ఖమ్మం
4) మహబూబ్‌నగర్
- View Answer
- సమాధానం: 4
53. ‘ఎల్ఎండీ జింకల పార్కు’ను ఏ పేరుతో పిలుస్తారు?
1) కిన్నెరసాని
2) పిల్లలమర్రి
3) జవహర్లాల్ నెహ్రూ
4) రాజీవ్ గాంధీ
- View Answer
- సమాధానం: 4
54. ‘జవహర్లాల్ నెహ్రూ పర్యాటక సముదాయం’ ఏ జిల్లాలో ఉంది?
1) రంగారెడ్డి
2) వరంగల్
3) మెదక్
4) నల్లగొండ
- View Answer
- సమాధానం: 1
55. ‘ఎల్ఎండీ జింకల పార్కు’ ఏ జిల్లాలో ఉంది?
1) వరంగల్
2) కరీంనగర్
3) రంగారెడ్డి
4) నిజామాబాద్
- View Answer
- సమాధానం: 2
56. ‘శ్రీగంధం’ చెట్లు ప్రధానంగా ఏ జిల్లాలో పెరుగుతున్నాయి?
1) ఆదిలాబాద్
2) ఖమ్మం
3) మెదక్
4) మహబూబ్ నగర్
- View Answer
- సమాధానం: 3
57. ఏ అభయారణ్యం ద్వారా కడెం నది ప్రవహిస్తోంది?
1) పోచారం
2) కవ్వాల్
3) ఏటూరు నాగారం
4) శివ్వారం
- View Answer
- సమాధానం: 2