కేంద్ర కార్యనిర్వాహక శాఖ గురించి రాజ్యాంగంలో ఏ భాగంలో పొందుపర్చారు?
1. కింది వారిలో కేంద్ర కార్యనిర్వాహక శాఖ పరిధిలోకి రానివారు ఎవరు?
1) రాష్ర్టపతి
2) ఉపరాష్ర్టపతి
3) ప్రధానమంత్రి
4) స్పీకర్
- View Answer
- సమాధానం: సి
2. కేంద్ర కార్యనిర్వాహక శాఖ గురించి రాజ్యాంగంలో ఏ భాగంలో పొందుపర్చారు?
1) 3వ భాగం
2) 4వ భాగం
3) 5వ భాగం
4) 6వభాగం
- View Answer
- సమాధానం: సి
3. భారతదేశంలో రాజ్యాంగ అధిపతి అని ఎవరిని పేర్కొంటారు?
1) రాష్ర్టపతి
2) ప్రధానమంత్రి
3) సుప్రీంకోర్టు న్యాయమూర్తి
4) స్పీకర్
- View Answer
- సమాధానం: 1
4. దేశ పరిపాలన రాష్ర్టపతి పేరు మీద నిర్వహించే పద్ధతిని ఏ దేశం నుంచి గ్రహించారు?
1) బ్రిటన్
2) అమెరికా
3) ఐర్లాండ్
4) రష్య్లా
- View Answer
- సమాధానం: 2
5. భారత రాష్ర్టపతి కాకముందు భారతరత్న పొందిన వ్యక్తి ?
1) జాకీర్ హుస్సేన్
2) డా.రాజేంద్రప్రసాద్
3) నీలం సంజీవరెడ్డి
4) ఎస్.రాధాకృష్ణన్
- View Answer
- సమాధానం: డి
6. భారత రాష్ర్టపతిని తొలగించే తీర్మానాన్ని ముందుగా ఎక్కడ ప్రవేశపెడతారు ?
1) సుప్రీంకోర్టు
2) లోక్‌సభలో మాత్రమే
3) రాజ్యసభలో మాత్రమే
4) పార్లమెంట్‌లోని ఏ సభలోనైనా
- View Answer
- సమాధానం: డి
7. భారత రాష్ర్టపతి ఒకే ఒకసారి తన పాకెట్ వీటో అధికారాన్ని ఏ బిల్లు కోసం ఉపయోగించారు?
1) హిందూ చట్టం
2) భారత తపాలా సవరణ బిల్లు
3) నిర్భయ చట్టం
4) వరకట్న నిషేద బిల్లు
- View Answer
- సమాధానం: 2
8. కింది వారిలో రాష్ర్టపతి ఎన్నికల్లో ఓటువేసే అధికారం ఎవరికి లేదు?
ఎ) రాజ్యసభకు రాష్ర్టపతి నియమించే సభ్యులు
బి) లోక్‌సభకు రాష్ర్టపతి నియమించే సభ్యులు
సి) విధాన సభకు గవర్నర్లు నియమించే సభ్యులు
డి) విధాన పరిషత్ సభ్యులు
1) ఎ, బి
2) బి, సి
3) ఎ,బి,డి
4) ఎ,బి,సి,డి
- View Answer
- సమాధానం: ఎ
9. రాష్ర్టపతి ఎన్నికల్లో ఓటు విలువ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల సరైన వరుస క్రమం ఏది?
ఎ) గుజరాత్
బి) అస్సాం
సి) ఆంధ్రప్రదేశ్
డి) తెలంగాణ
1) ఎ,బి,సి,డి
2) సి,డి,బి,ఎ
3) సి,ఎ,డి,బి
4) సి,బి,డి,ఎ
- View Answer
- సమాధానం: సి
10. రాష్ర్టపతి ఎవరి ప్రతిపాదన మేరకు క్షమాభిక్ష పెడతారు?
1) కేంద్ర మంత్రి మండలి తీర్మానం
2) భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
3) కేంద్ర ఎన్నికల సంఘం
4) భారత అటార్ని జనరల్
- View Answer
- సమాధానం: 1
11. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎమ్మెల్యే ఓటు విలువకు సంబంధించి జతపరచండి.
జాబితా-I
i) ఉత్తరప్రదేశ్
ii) తమిళనాడు
iii) అరుణాచల్‌ప్రదేశ్
iv) బిహార్
జాబితా-II
a) 208
b) 176
c) 08
d) 173
1) i-a, ii-b, iii-c, iv-d
2) i-b, ii-c, iii-d, iv-a
3) i-a, ii-c, iii-d, iv-b
4) i-a, ii-d, iii-c, iv-b
- View Answer
- సమాధానం: ఎ
12. రాష్ర్టపతి ఎన్నికల్లో రెండో ప్రాధాన్యతా ఓట్ల ద్వారా గెలిచిన వ్యక్తి?
1) డా.రాజేంద్రప్రసాద్
2) వి.వి. గిరి
3) ఎన్.సంజీవరెడ్డి
4) వెంకట్రామన్
- View Answer
- సమాధానం: బి
13. భారత రాష్ర్టపతి ఎన్నిక ప్రత్యక్ష పద్ధతిలో జరపాలని రాజ్యాంగ పరిషత్‌లో ప్రతిపాదించినవారు?
1) బి.ఆర్. అంబేడ్కర్
2) జవహర్లాల్ నెహ్రూ
3) కె.టి. షా
4) కె.ఎం. మున్షీ
- View Answer
- సమాధానం: 1
14. భారత రాష్ర్టపతి వేతనాన్ని ఎవరు నిర్ణయిస్తారు?
1) సుప్రీంకోర్టు
2) కేంద్ర ఎన్నికల సంఘం
3) పార్లమెంటు
4) కేంద్ర ఆర్థిక సంఘం
- View Answer
- సమాధానం: 3
15. భారత రాష్ట్రపతి పదవి నుంచి తొలగించే పద్ధతిని ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు?
1) రష్యా
2) ఐర్లాండ్
3) అమెరికా
4) దక్షిణాఫ్రికా
- View Answer
- సమాధానం: 3
16. 1950లో రాజేంద్రప్రసాద్ రాష్ర్టపతిగా ఎన్నికైనపుడు రిటర్నింగ్ అధికారిగా ఎవరు వ్యవహరించారు?
1) హెచ్.వి.ఆర్. అయ్యంగార్
2) వి.కె. అగ్నిహోత్రి
3) కె.ఎం. మున్షి
4) గోపాలస్వామి అయ్యంగార్
- View Answer
- సమాధానం: డి
17. భారత రాష్ర్టపతి వీటో చేయలేని అంశాలు ఏవి?
1) రాజ్యాంగ సవరణ బిల్లు
2) ఆర్థిక బిల్లులు
3) రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లులు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
18. కింది వాటిలో రాష్ర్టపతి అనుమతితోనే పార్లమెంట్లో ప్రవేశపెట్టాల్సినవి ఏవి?
1) ద్రవ్యబిల్లులు
2) కేంద్ర బడ్జెట్
3) రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లులు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
19. రాష్ర్టపతి అత్యవసర పరిస్థితి కాలంలో జీవించే హక్కును రద్దు చేయకుండా ఉండే పద్ధతిని ఏ దేశం నుంచి గ్రహించారు?
1) అమెరికా
2) జర్మనీ
3) జపాన్
4) రష్యా
- View Answer
- సమాధానం: బి
20. ప్రస్తుత రాష్ర్టపతి భవన్లో అధికారికంగా మొదటిసారిగా అడుగుపెట్టిన వ్యక్తి?
1) లార్డ్ కర్జన్
2) లార్డ్ ఇర్విన్
3) లార్డ్ మేయో
4) లార్డ్ కానింగ్
- View Answer
- సమాధానం: సి
21. జోడు పదవుల బిల్లు విషయంలో ఏ రాష్ర్టపతి సస్పెన్సివ్ వీటో ఉపయోగించాడు?
1) జ్ఞాని జైల్‌సింగ్
2) కె.ఆర్. నారాయణన్
3) అబ్దుల్ కలాం
4) వి.వి.గిరి
- View Answer
- సమాధానం: డి
22. భారత రాష్ర్టపతి అత్యవసర అధికారాలు మన రాజ్యాంగంపై జరిపే దోపిడీ వంటిది అని ఎవరు పేర్కొన్నారు?
1) అలెన్ గ్లౌడ్ హిల్
2) హెచ్.వి. కామత్
3) టి.టి. కృష్ణమాచారి
4) కె.ఎం. నంబియార్
- View Answer
- సమాధానం: డి
23.కింది వారిలో కార్మిక ఉద్యమాలతో సంబంధం ఉన్న రాష్ర్టపతి ఎవరు?
1) బాబు రాజేంద్రప్రసాద్
2) వి.వి. గిరి
3) ఆర్.వెంకట్రామన్
4) శంకర్‌దయాళ్ శర్మ
- View Answer
- సమాధానం: బి
24. ‘వింగ్‌స ఆఫ్ ఫైర్’ గ్రంథం రచించిన రాష్ర్టపతి ఎవరు?
1) ఎ.పి.జె. అబ్దుల్ కలాం
2) ప్రణబ్ ముఖర్జీ
3) కె.ఆర్. నారాయణన్
4) వి.వి. గిరి
- View Answer
- సమాధానం: ఎ
25. కింది వాటిలో ఉపరాష్ర్టపతుల సరైన వరుస క్రమం ఏది?
ఎ) జాకీర్ హుస్సేన్
బి) ఎం.హిదయతుల్లా
సి) బి.డి. జెట్టి
డి) కె.ఆర్. నారాయణన్
ఇ) వెంకటరామన్
1) ఎ,సి,బి,డి,ఇ
2) ఎ,సి,బి,ఇ,డి
3) ఎ,డి,సి,బి,ఇ
4) ఎ,ఇ,బి,సి,డి
- View Answer
- సమాధానం: సి
26. పదవిలో ఉండగా మరణించిన ఉపరాష్ర్టపతి ఎవరు?
1) శంకర్‌దయాళ్ శర్మ
2) కె.కృష్ణకాంత్
3) వి.వి. గిరి
4) వెంకట్రామన్
- View Answer
- సమాధానం: ఎ
27.2017లో జరిగిన ఉపరాష్ర్టపతి ఎన్నికకు ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఎవరు వ్యవహరించారు?
1) షంషేర్.కె. షరీఫ్
2) ఆర్.ఎస్. క్రాస్‌మన్
3) బి.సి. కాంబ్లే
4) జి.ఎస్. పతక్
- View Answer
- సమాధానం: బి
28. జాతీయ జనాభా నియంత్రణ మండలికి ఎవరు అధ్యక్షత వహిస్తారు?
1) రాష్ట్రపతి
2) ఉపరాష్ర్టపతి
3) ప్రధానమంత్రి
4) ఆర్థిక సంఘం చైర్మన్
- View Answer
- సమాధానం: బి
29. ఆధునిక నవభారత నిర్మాతగా ఏ భారత ప్రధానమంత్రిని పిలుస్తారు?
1) జవహర్లాల్ నెహ్రూ
2) ఇందిరా గాంధీ
3) మొరార్జీ దేశాయ్
4) చరణ్‌సింగ్
- View Answer
- సమాధానం: బి
30. దేశంలో రెండు సార్లు తాత్కాలిక ప్రధానిగా పనిచేసిన ఏకైక వ్యక్తి?
1) లాల్‌బహుదూర్ శాస్త్రి
2) గుల్జారిలాల్ నందా
3) చంద్రశేఖర్
4) చరణ్‌సింగ్
- View Answer
- సమాధానం: సి
31. జతపరచండి.
జాబితా-I
i) విదేశాల్లో మరణించిన ప్రధాని
ii) గరీబీ హఠావో
iii) నిరంతర ప్రణాళికను ప్రవేశపెట్టినవారు
iv) రైతు బాంధవుడిగా పేరుగాంచినవారు
జాబితా-II
a) లాల్ బహుదూర్ శాస్త్రి
b) ఇందిరాగాంధీ
c) మొరార్జీ దేశాయ్
d) చరణ్‌సింగ్
1) i-a, ii-b, iii-c, iv-d
2) i-c, ii-a, iii-b, iv-d
3) i-a, ii-c, iii-b, iv-d
4) i-a, ii-b, iii-d, iv-c
- View Answer
- సమాధానం: డి
32. కింది వారిలో యునెటైడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి నేతృత్వం వహించిన వ్యక్తి ఎవరు?
1) చరణ్‌సింగ్
2) రాజీవ్ గాంధీ
3) ఐ.కె. గుజ్రాల్
4) మన్మోహన్ సింగ్
- View Answer
- సమాధానం: బి
33. ఏ ప్రధాన మంత్రి తన ఒక పదవీ కాలంలో అత్యధిక సార్లు అవిశ్వాస తీర్మానం ఎదుర్కొన్నారు?
1) మొరార్జీ దేశాయ్
2) రాజీవ్ గాంధీ
3) చంద్రశేఖర్
4) పి.వి. నరసింహారావు
- View Answer
- సమాధానం: డి
34. కింది వాటిలో భారతరత్న బిరుదులు పొందిన ప్రధానమంత్రుల సరైన వరుస క్రమం ఏది?
ఎ) గుల్జారీలాల్ నందా
బి) ఇందిరాగాంధీ
సి) లాల్ బహదూర్ శాస్త్రి
డి) మొరార్జీ దేశాయ్
1) ఎ,బి,సి,డి
2) సి,బి,డి,ఎ
3) బి,సి,ఎ,డి
4) ఎ,సి,బి,డి
- View Answer
- సమాధానం: బి
35. ఎక్కువ మంది ప్రధానమంత్రులు అందించిన రాష్ర్టం?
1) ఉత్తరప్రదేశ్
2) గుజరాత్
3) మహారాష్ర్ట
4) తమిళనాడు
- View Answer
- సమాధానం: బి
36. ఉత్తమ పార్లమెంటేరిన్ అవార్డు పొందిన ఉప ప్రధాని ఎవరు?
1) అటల్ బిహారీ వాజ్‌పేయి
2) ఎల్.కె. అద్వానీ
3) చంద్రశేఖర్
4) దేవీలాల్
- View Answer
- సమాధానం: ఎ
37.రాష్ర్టపతిగా ఎన్నికైన మొదటి మహిళ ఎవరు?
1) ప్రతిభా పాటిల్
2) మీరాకుమార్
3) లక్ష్మీ సెహెగల్
4) సుమిత్ర మహజన్
- View Answer
- సమాధానం: సి
38. కింది వారిలో ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ర్టపతి అయినవారు ఎవరు?
1) నీలం సంజీవరెడ్డి
2) జ్ఞాని జైల్‌సింగ్
3) శంకర్ ద యాళ్ శర్మ
4) పైవారందరూ
- View Answer
- సమాధానం: ఎ
39.ఉపరాష్ర్టపతి అయి రాష్ట్రపతి కానివారు ఎవరు?
1) కె.కృష్ణకాంత్
2) బైరాన్‌సింగ్ షెకావత్
3) మహ్మద్ హిదయతుల్లా
4) పైవారందరూ
- View Answer
- సమాధానం: ఎ
40. కింది వారిలో రెండుసార్లు తాత్కాలిక రాష్ర్టపతులుగా పనిచేసినవారు?
1) వి.వి. గిరి
2) మహ్మద్ హిదయతుల్లా
3) బి.డి. జెట్టి
4) జ్ఞానీ జైల్‌సింగ్
- View Answer
- సమాధానం: సి
41.ఉపరాష్ర్టపతి కాకుండా రాష్ర్టపతి అయినవారు?
1) నీలం సంజీవరెడ్డి
2) ఆర్.వెంకట్రామన్
3) శంకర్ దయాళ్ శర్మ
4) వి.వి. గిరి
- View Answer
- సమాధానం: ఎ
42. ఉపరాష్ర్టపతిని తొలగించే తీర్మానం మొదటిగా ఏ సభలో ప్రవేశపెట్టాలి?
1) లోక్‌సభ
2) రాజ్యసభ
3) ఏ సభలోనైనా
4) శాసనసభ
- View Answer
- సమాధానం: సి
43. ఏకగ్రీవంగా ఎన్నికైన ఉపరాష్ర్టపతి ఎవరు?
1) సర్వేపల్లి రాధాకృష్ణన్
2) మహ్మద్ హిదయతుల్లా
3) శంకర్‌దయాళ్ శర్మ
4) పైవారందరూ
- View Answer
- సమాధానం: సి
44. ఉపరాష్ర్టపతి పదవికి రాజీనామా చేసిన మొదటి వ్యక్తి?
1) కె.కృష్ణకాంత్
2) హమీద్ అన్సారీ
3) వి.వి. గిరి
4) శంకర్‌దయాల్ శర్మ
- View Answer
- సమాధానం: బి
45.ఎవరి సలహా ప్రకారం రాష్ర్టపతి కేంద్ర మంత్రి మండలిని ఏర్పాటు చేస్తారు?
1) ప్రధానమంత్రి
2) ఉపరాష్ర్టపతి
3) ఎన్నికల సంఘం
4) ఆర్థిక సంఘం
- View Answer
- సమాధానం: డి
46.పార్లమెంటరీ తరహా ప్రభుత్వం జీవన్మరణాలలో ప్రధానమంత్రి కీలక పాత్ర పోషిస్తారని ఎవరు పేర్కొన్నారు?
1) లార్డ్ మన్రో
2) లార్డ్ మార్లే
3) హెచ్.జె. లాస్కీ
4) కె.టి. షా
- View Answer
- సమాధానం: డి