ట్రాయ్ (టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా)ను 1997 సంవత్సరంలో దేని ప్రకారం ఏర్పాటు చేశారు?
1. ట్రాయ్ (టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా)ను 1997 సంవత్సరంలో దేని ప్రకారం ఏర్పాటు చేశారు?
1) పార్లమెంటు చట్టం
2) కేంద్ర మంత్రి మండలి తీర్మానం
3) ఇండియన్ పీనల్ కోడ్
4) ఇండియన్ లా రిపోర్ట్్స యాక్ట్
- View Answer
- సమాధానం: 1
2. భారతదేశంలో 1911 సంవత్సరంలో మొదట కింది ఏ ప్రాంతాల మధ్య వాయు రవాణా జరిగింది?
1) తిరువనంతపురం - విశాఖపట్నం
2) పూరీ - విశాఖపట్నం
3) ముంబాయి - విశాఖపట్నం
4) అలహాబాద్ - నైనిటాల్
- View Answer
- సమాధానం: 4
3. భారత్ సాఫ్ట్‌వేర్‌కు ముఖ్య ఎగుమతిగా ఉన్న మార్కెట్?
1) లండన్
2) అమెరికా
3) బ్రెజిల్
4) మాస్కో
- View Answer
- సమాధానం: 2
4. ప్రపంచ పెట్టుబడి నివేదికను ప్రచురించే సంస్థ?
1) UNCTAD
2) WTO
3) ADB
4) UNICEF
- View Answer
- సమాధానం: 1
5. 2016-17లో టెలి కమ్యూనికేషన్స్ తర్వాత సేవారంగానికి సంబంధించి ఏ ఉపరంగం అధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించింది?
1) హోటల్ - టూరిజం
2) కన్సల్టెన్సీ సర్వీస్‌లు
3) కంప్యూటర్ సాఫ్ట్వేర్ - హార్డ్‌వేర్
4) వాణిజ్యం
- View Answer
- సమాధానం: 3
6. 2017-18లో భారత్ స్థూల కలుపబడిన విలువలో సేవారంగం వాటా?
1) 52 శాతం
2) 53.2 శాతం
3) 54.2 శాతం
4) 55.2 శాతం
- View Answer
- సమాధానం: 4
7. 2017-18లో స్థూల కలుపబడిన విలువలో స్థిర ధరల వద్ద సేవారంగం వృద్ధి?
1) 6.5 శాతం
2) 7 శాతం
3) 8.3 శాతం
4) 8.5 శాతం
- View Answer
- సమాధానం: 3
8. పదకొండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో సేవారంగ సగటు వార్షిక వృద్ధి?
1) 8.5 శాతం
2) 9.4 శాతం
3) 11.1 శాతం
4) 12.5 శాతం
- View Answer
- సమాధానం: 2
9. కింది ఏ దేశాల తర్వాత 2050 నాటికి భారత్ స్వదేశీ బ్యాంకింగ్ రంగంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించగలదని అంచనా?
1) చైనా, అమెరికా
2) అమెరికా, ఇంగ్లండ్
3) బ్రెజిల్, ద క్షిణ కొరియా
4) సింగపూర్, ఉత్తర కొరియా
- View Answer
- సమాధానం: 1
10. జవహర్లాల్ పోర్ట్ ట్రస్ట్ కింది ఏ రాష్ట్రానికి సంబంధించింది?
1) గుజరాత్
2) ఆంధ్రప్రదేశ్
3) మహారాష్ర్ట
4) ఒడిశా
- View Answer
- సమాధానం: 3
11. భారత్ కింది ఏ దేశంతో పర్యాటక రంగంలో సహకారాన్ని పెంపొందించుకొనే ఒప్పందంపై సంతకం చేయడానికి అంగీకరించింది?
1) చైనా
2) రష్యా
3) నైజీరియా
4) దక్షి ణ కొరియా
- View Answer
- సమాధానం: 4
12. ప్రపంచ బ్యాంక్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2018లో భారత్ స్థానం?
1) 56
2) 77
3) 111
4) 130
- View Answer
- సమాధానం: 2
13. పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో ఎనిమిది కీలక అవస్థాపనా రంగ పరిశ్రమల వాటా?
1) 30.27 శాతం
2) 35.27 శాతం
3) 40.27 శాతం
4) 51.67 శాతం
- View Answer
- సమాధానం: 3
14. 2018 అక్టోబర్‌లో ‘ది సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఇండియా మొబైల్ కాంగ్రెస్’ కింది ఏ ప్రాంతంలో జరిగింది?
1) హైదరాబాద్
2) న్యూఢిల్లీ
3) ముంబాయి
4) కోల్కత్తా
- View Answer
- సమాధానం: 2
15.సుస్థిరాభివృద్ధికి పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నందుకుగాను ఐక్యరాజ్యసమితి ఎక్స్‌లెన్స్ అవార్డుకు కింది వాటిలో ఇటీవల ఎంపికైంది ఏది?
1) ఇన్వెస్ట్ ఇండియా
2) స్టార్టప్ ఇండి యా
3) మేక్ ఇన్ ఇండియా
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 1
16. ‘ప్రభుత్వ ఇ-పేమెంట్ adoption Ranking 2018’లో భారత్ స్థానం?
1) 16
2) 20
3) 22
4) 28
- View Answer
- సమాధానం: 4
17. భారత్‌లో ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ ఇండెక్స్‌ను రూపొందించేది ఏది?
1) డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండ స్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్
2) డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్
3) డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ అండ్ మినరల్స్
4) పైవేవీకావు
- View Answer
- సమాధానం: 2
18.Incredibleindia క్యాంపెయిన్ కింది వాటిలో ఏ రంగానికి సంబంధించింది?
1) ఫైనాన్షియల్ సర్వీస్‌లు
2) రవాణా
3) పర్యాటకం
4) సమాచారం
- View Answer
- సమాధానం: 3
19. ప్రపంచ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ అంచనా ప్రకారం 2017లో భారత్ మొత్తం ఉపాధిలో పర్యాటక రంగం వాటా?
1) 6 శాతం
2) 8 శాతం
3) 8.5 శాతం
4) 4.9 శాతం
- View Answer
- సమాధానం: 2
20. ప్రపంచవ్యాప్తంగా టెలికమ్యూనికేషన్ నెట్వర్కలో (మొబైల్ ఫోన్లు, ఫిక్స్డ్ ) భారత్ స్థానం?
1) 2
2) 4
3) 5
4) 6
- View Answer
- సమాధానం: 1
21. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటుచేసిన సంవత్సరం?
1) 2000 ఆగస్ట్
2) 2001ఆగస్ట్
3) 2002 ఆగస్ట్
4) 2003 ఆగస్ట్
- View Answer
- సమాధానం: 4
22. ఆయుష్మాన్ భారత్ ఎప్పుడు ప్రారంభమైంది?
1) 2016, సెప్టెంబర్
2) 2017 సెప్టెంబర్
3) 2018 సెప్టెంబర్
4) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: 3
23. కేంద్ర ప్రభుత్వం 2018-19 బడ్జెట్లో సర్వశిక్షాఅభియాన్కు ఎంత మొత్తాన్ని కేటాయించింది?
1) రూ.24,128 కోట్లు
2) రూ.26,128 కోట్లు
3) రూ.27,250 కోట్లు
4) రూ.28,128 కోట్లు
- View Answer
- సమాధానం: 2
24. కింది వాటిలో 2015, మే 9న ప్రారంభమైన పథకం ఏది?
1) అటల్ పెన్షన్ యోజన
2) ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన
3) రాజీవ్ ఆవాస్ యోజన
4) రాష్ట్రీయ క్రిషి వికాస్ యోజన
- View Answer
- సమాధానం: 1
25. రైల్వే రూటు పొడవు 1950-51 నాటికి ఎంతగా నమోదైంది?
1) 53,100 కి.మీ.
2) 53,600 కి.మీ.
3) 53,800 కి.మీ.
4) 62,100 కి.మీ.
- View Answer
- సమాధానం: 2
26. తపాలా వ్యవస్థను ప్రత్యేక శాఖగా బ్రిటిష్ కాలంలో కింది ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
1) 1840
2) 1850
3) 1852
4) 1854
- View Answer
- సమాధానం: 4
27. పెట్రోలియం ఉత్పత్తులపై సబ్సిడీలను పూర్తిగా తొలగించాలని 2008లో సిఫార్సు చేసిన కమిటీ?
1) జె.కె. ఇరానీ
2) బి.కె. చతుర్వేది
3) రాజా చెల్లయ్య
4) బాబూరావ్
- View Answer
- సమాధానం: 2
28. ప్రభుత్వ అవసరాల కోసం బ్రిటీష్ ప్రభుత్వం భారతదేశంలో టెలిఫోన్ని కింది ఏ సంవత్సరంలో ప్రారంభించింది?
1) 1860
2) 1868
3) 1882
4) 1897
- View Answer
- సమాధానం: 3
29. ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన కార్యక్రమంలో భాగంగా రూ.2 లక్షల జీవిత బీమాకు సంబంధించి సంవత్సరానికి ప్రీమియంను ఎంతగా నిర్థారించారు?
1) రూ.270
2) రూ.330
3) రూ.370
4) రూ.410
- View Answer
- సమాధానం: 2
30. ప్రధానమంత్రి ఉజ్వల యోజన ఎప్పుడు ప్రారంభమైంది?
1) 2012, మే 1
2) 2014, ఆగస్ట్ 15
3) 2016, జనవరి 1
4) 2016, మే 1
- View Answer
- సమాధానం: 4
31. బ్యాంక్ ఆఫ్ హిందుస్తాన్ ఏర్పాటైన సంవత్సరం?
1) 1770
2) 1780
3) 1801
4) 1805
- View Answer
- సమాధానం: 1
32. నౌకాయాన పరిశ్రమ అభివృద్ధికి తగిన సూచనలివ్వడానికి బాబూరావ్ కమిటీని కింది ఏ సంవత్సరంలో ఏర్పాటు చే శారు?
1) 1994
2) 1995
3) 1997
4) 2004
- View Answer
- సమాధానం: 3