Skip to main content

APPSC group 1 Mains Exam Dates 2023 : ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్ ప‌రీక్ష‌ల తేదీలు ఇవే.. ఈ సారి..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ (APPSC) గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ఫ‌లితాల‌ను విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే. మె­రిట్‌ ఆధా­రంగా ఒక్కో పోస్టుకు 50 మంది అభ్యర్థుల చొ­ప్పున మొత్తం 6,455 మందిని ఏపీపీఎస్సీ మె­యిన్స్‌ పరీక్షలకు ఎంపిక చేసింది.
APPSC group 1 Mains Exam Dates news in telugu
APPSC Group 1 Mains Exam Dates 2023

ఏప్రిల్ 23వ తేదీ నుంచి 29వ తేదీ వ‌ర‌కు..  వారం రోజులపాటు జరిగే మెయిన్స్‌ పరీక్షల షెడ్యూల్‌ను కూడా ఏపీపీఎస్‌సీ ప్రకటించింది.

చదవండి: ఏపీపీఎస్సీ  గ్రూప్‌-1 | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | గైడెన్స్ | ప్రీవియస్ పేపర్స్ | సక్సెస్ స్టోరీస్ | సిలబస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఆన్‌లైన్ క్లాస్ | ఎఫ్‌ఏక్యూస్‌ 

☛ Groups Preparation 2023: సొంత నోట్సు.. సక్సెస్‌కు రూటు

ఏపీపీఎస్సీ గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షల షెడ్యూల్ ఇదే..

appsc group 1 mains exam dates 2023 telugu news

23–04–2023 :

పేపర్‌ ఇన్‌ తెలుగు

24–04–2023 

పేపర్‌ ఇన్‌ ఇంగ్లీషు

25–04–2023 

పేపర్‌–1, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై జనరల్‌ ఎస్సే

26–04–2023 

పేపర్‌–2, హిస్టరీ, కల్చరల్, జాగ్రఫీ ఆఫ్‌ ఇండియా అండ్‌ ఆంధ్రప్రదేశ్‌

27–04–2023 

పేపర్‌–3, పాలిటీ, కాన్‌స్టిట్యూషన్, గవర్నెన్స్, లా అండ్‌ ఎథిక్స్‌

28–04–2023 

పేపర్‌–4, ఎకానమీ, డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా అండ్‌ ఆంధ్రప్రదేశ్‌

29–04–2023 

పేపర్‌–5, సైన్స్, టెక్నాలజీ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ సంబంధిత అంశాలు

Published date : 28 Jan 2023 03:40PM

Photo Stories