Skip to main content

APPSC Group-1 Online Apply Last Date 2024 : గ్రూప్‌-1 అల‌ర్ట్‌.. రేపే ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేదీ.. ప‌రీక్ష తేదీలో..

సాక్షి ఎడ్యుకేషన్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఏపీపీఎస్సీ) నిర్వ‌హించే గ్రూప్‌-1 ద‌ర‌ఖాస్తుకు గ‌డువు జ‌న‌వ‌రి 21వ తేదీ(ఆదివారం)న‌ ముగియ‌నున్న‌ది.
appsc group 1 apply last date  Final Day to Submit APPSC Group-1 Application    Apply Now for APPSC Group-1 before January 21 Deadline

అలాగే 2024 మార్చి 17వ తేదీన గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ప‌రీక్ష నిర్వ‌హించున్నారు. జ‌న‌వ‌రి 1వ తేదీ నుంచి గ్రూప్‌-1కు ద‌ర‌ఖాస్తులు ప్రారంభ‌మైన విష‌యం తెల్సిందే. మొత్తం 14 విభాగాల్లో ఈ 81 గ్రూప్‌-1 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. అలాగే ఇటీవ‌లే జ‌న‌వ‌రి 17వ తేదీతో గ్రూప్‌-2 ద‌ర‌ఖాస్తు గ‌డువు కూడా ముగిసిన విష‌యం తెల్సిందే.

☛ APPSC Group-1&2 ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

మొత్తం 14 విభాగాల్లోని భ‌ర్తీ చేయ‌నున్న 81 గ్రూప్‌-1 పోస్టులు ఇవే..

Post
Code
No.

Name of the Post

No. of
vacancies
including
carried
forward

01

Deputy Collectors in A.P.Civil Service (Executive Branch)

09

02

Asst. Commissioner of State Tax in A.P.State Tax Service

18

03

Deputy Supdt. of Police (Civil) Cat-2 in A.P. Police Service

26

04

Deputy Supdt. of Jails (MEN) in A.P. Jail Service

01

05

Divisional /District Fire Officers in State Disaster Response & Fire Services

01

06

Regional Transport Officers in A.P. Transport Service

06

07

District B.C. Welfare Officer in A.P. B.C. Welfare Service

01

08

District Social welfare Officer in A.P Social Welfare Service

03

09

Deputy Registrar in A.P. Cooperative Service

05

10

Municipal Commissioner Grade-II in A.P. Municipal Administration Services

01

11

Assistant Prohibition & Excise Superintendent in A.P Excise Service

01

12

Asst. Treasury Officer/Asst. Accounts Officer in A.P. Treasury & Accounts Service

03

13

District Employment officer in A.P Employment Exchange Service

04

14

Assistant Audit Officer in A.P. State Audit Service

02

 

Total vacancies

81

Published date : 20 Jan 2024 02:37PM

Photo Stories