Skip to main content

TSPSC Group 1 Mains Model Question Paper : గ్రూప్‌–1 మెయిన్స్‌ మోడల్‌ ప్రశ్నపత్రం ఇదే.. ఈ సారి ప్ర‌శ్న‌లను..

సాక్షి ఎడ్యుకేషన్‌ : గ్రూప్‌–1 మెయిన్స్‌ ప్రిలిమినరీ పరీక్ష ద్వారా 1:50 నిష్పత్తిలో మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేసిన తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ).. తాజాగా మెయిన్స్‌ పరీక్షలకు సంబంధించి మోడల్‌ ప్రశ్నపత్రాన్ని ఖరారు చేసింది.

జనవరి 18వ తేదీన టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం జరిగింది. ఇందులో భాగంగా గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షలకు సంబంధించి ప్రశ్నపత్రం వారీగా మార్కులు, ప్రశ్నల తీరుపై ఇప్పటికే నిపుణుల కమిటీ సూచించిన అంశాలను సమీక్షించింది. సబ్జెక్టుల వారీగా పేపర్‌–1 నుంచి పేపర్‌–6 వరకు, అదేవిధంగా జనరల్‌ ఇంగ్లీష్‌ క్వశ్చన్‌ పేపర్‌ తీరు, మార్కుల వివరాలు, ప్రశ్నలు, ఐచ్చికాలు తదితర పూర్తి సమాచారంతో కూడిన సమాచారాన్ని కమిషన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

 టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–1 → స్టడీ మెటీరియల్ → బిట్ బ్యాంక్ → సక్సెస్ స్టోరీస్ → గైడెన్స్ → సిలబస్ → ప్రివియస్‌ పేపర్స్ → ఎఫ్‌ఏక్యూస్‌ → ఆన్‌లైన్ క్లాస్ → ఆన్‌లైన్ టెస్ట్స్

TSPSC Group 1 Mains Model Question Paper PDF :

Published date : 19 Jan 2023 11:28AM
PDF

Photo Stories