Skip to main content

APPSC Group 1 Prelims Paper-2 Question Paper 2023 : ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పేప‌ర్‌-2 కొశ్చ‌న్ పేప‌ర్ ఇదే.. అలాగే కీ కూడా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ‌ప్ర‌దేశ్‌ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (APPSC) గ్రూప్‌–1 ప్రిలిమ్స్ పేప‌ర్‌-2 ప‌రీక్ష‌ను జ‌న‌వ‌రి 8, 2023 (ఆదివారం) మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పరీక్ష నిర్వహించారు.
APPSC Group 1 Prelims Paper 2 Question Paper 2023
APPSC Group 1 Prelims Paper 2 Question Paper 2023 PDF

ఎలాంటి సమస్యలకు తావు లేకుండా పారదర్శకతతో గ్రూప్‌-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. APPSC Group 1 Prelims Paper-2 Question Paper 2023 కోసం సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్‌లో చూడొచ్చు. రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాల్లోని 297 కేంద్రాల్లో పరీక్ష నిర్వ­హించారు. మొత్తం 1,26,449 మంది అభ్య­­ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.

➤☛ APPSC Group 1 Prelims Paper-1 Question Paper with Key 2023 : ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పేప‌ర్‌-1 కొశ్చ‌న్ పేప‌ర్ & 'కీ' కోసం క్లిక్ చేయండి

ఫ‌లితాల విడుద‌ల ఎప్పుడంటే..?
ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్ ప‌రీక్ష‌ సన్నద్ధతకు తగిన వ్యవధి ఇచ్చి.. ఏప్రిల్‌ నెలాఖరున మెయిన్స్‌ పరీక్ష నిర్వహించ‌నున్నారు. అపై రెండు నెలల్లో మూల్యాంకనం ముగించి జూన్ కల్లా ఫలితాలను విడుదల చేయ‌నున్నారు. అనంతరం రెండువారాలు గడువు ఇచ్చి ఇంటర్వూలు నిర్వహించ‌నున్నారు. ఆగస్టు నాటికి ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేయనున్నారు. 
APPSC Group 1 Prelims Paper-2 Question Paper 2023 ఇదే..

Published date : 08 Jan 2023 08:38PM
PDF

Photo Stories