Skip to main content

APPSC Group 1: జిల్లా రిజిస్ట్రార్‌గా అట్టాడ వెంకట రమణ మూర్తి

APPSC Ranker Attada Venkata Ramana Murthy
జిల్లా రిజిస్ట్రార్‌గా అట్టాడ వెంకట రమణ మూర్తి

గుర్ల: గుర్ల మండలంలోని నాగళ్లవలసకు చెందిన అట్టాడ వెంకట రమణ మూర్తి గ్రూప్‌–1 ఫలితా ల్లో విజేతగా నిలిచి జిల్లా రిజిస్ట్రార్‌ ఉద్యోగానికి ఎంపికయ్యారు. కుమారుడు ఉన్నత ఉద్యోగం సాధించడంతో తల్లిదండ్రులు అప్పలనాయుడు, పద్మావతి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు గ్రామస్తులు అభినందనలు తెలిపారు.

ఇవీ చ‌ద‌వండి: APPSC Group 1లో బొగ్గరం యువకుడి సత్తా

ఇవీ చ‌ద‌వండి: APPSC Group 1 Second Ranker 2023 Pavani Success Story

ఇవీ చ‌ద‌వండి: APPSC Group-1 First Ranker Bhanusri Lakshmi Success Story 

ఇవీ చ‌ద‌వండి: APPSC Group 1: స్టేట్‌ ట్యాక్స్‌ అసిస్టెంట్ కమిషనర్‌గా భార్గవ్‌

Published date : 18 Aug 2023 06:01PM

Photo Stories