కామన్వెల్త్ గేమ్స్ 2018
మొత్తం 198 పతకాలతో పదమూడోసారి కూడా అస్ట్రేలియానే అగ్రస్థానంలో నిలిచింది. ఇందులో 80 స్వర్ణాలు, 59 రజతాలు, 59 కాంస్యాలున్నాయి. 136 పతకాలతో ఇంగ్లండ్ రెండోస్థానంలో ఉంది. టేబుల్ టెన్నిస్ (టీటీ) ఈవెంట్‌లో పాల్గొన్న 11 ఏళ్ల వేల్స్ చిన్నారి అనా హర్సె అతి పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందింది.
గేమ్స్ ప్రారంభోత్సవంలో భారత బృందానికి పి.వి.సింధు పతాకధారిగా వ్యవహరించగా ముగింపు వేడుకల్లో మేరీకోమ్ నేతృత్వం వహించింది. 2022 కామన్వెల్త్ గేమ్స్ బర్మింగ్‌హామ్ (ఇంగ్లండ్) లో జరగనున్నాయి.
భారత్ మొత్తం పతకాలు
క్రీడాంశం | స్వర్ణం | రజతం | కాంస్యం | మొత్తం |
షూటింగ్ | 7 | 4 | 5 | 16 |
రెజ్లింగ్ | 5 | 3 | 4 | 12 |
బాక్సింగ్ | 3 | 3 | 3 | 9 |
వెరుుట్‌లిఫ్టింగ్ | 3 | 3 | 3 | 9 |
టేబుల్ టెన్నిస్ | 3 | 2 | 3 | 8 |
బ్యాడ్మింటన్ | 2 | 3 | 1 | 6 |
అథ్లెటిక్స్ | 1 | 1 | 1 | 3 |
స్క్వాష్ | 0 | 2 | 0 | 2 |
పవర్‌లిఫ్టింగ్ | 0 | 0 | 1 | 1 |
మొత్తం | 26 | 20 | 20 | 66 |
భారత స్వర్ణ పతక విజేతలు
పేరు | విభాగం | క్రీడాంశం |
సైకోమ్ మీరాబాయి చాను | మహిళల 48 కేజీలు | వెయిట్ లిఫ్టింగ్ |
కుముక్చమ్ సంజిత చాను | మహిళల 53 కేజీలు | వెయిట్ లిఫ్టింగ్ |
రాగాల వెంకట రాహుల్ | పురుషుల 85 కేజీలు | వెయిట్ లిఫ్టింగ్ |
సతీశ్ కూమార్ | పురుషుల 77 కేజీలు | వెయిట్ లిఫ్టింగ్ |
పూనమ్ యాదవ్ | మహిళల 69 కేజీలు | వెయిట్ లిఫ్టింగ్ |
సుశీల్ కూమార్ | పురుషుల 74 కేజీలు | రెజ్లింగ్ |
రాహుల్ అవారే | పురుషుల 57 కేజీలు | రెజ్లింగ్ |
బజ్‌ర ంగ్ పూనియా | పురుషుల 65 కేజీలు | రెజ్లింగ్ |
వినేశ్ ఫోగట్ | మహిళల 50 కేజీలు | రెజ్లింగ్ |
సుమీత్ | పురుషుల 125 కేజీలు | రెజ్లింగ్ |
మను భాకర్ | మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ | షూటింగ్ |
జీతురాయ్ | పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ | షూటింగ్ |
హీనా సిద్ధూ | మహిళల 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ | షూటింగ్ |
శేయసి సింగ్ | మహిళల డబుల్ ట్రాప్ | షూటింగ్ |
అనీశ్ భన్వాలా | పురుషుల 25 మీటర్ల ర్యాఫిడ్ ఫైర్ పిస్టల్ | షూటింగ్ |
తేజస్విని సావంత్ | మహిళల రైఫిల్ త్రీ పొజిషన్ | షూటింగ్ |
సంజీవ్ రాజ్‌పుత్ | పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ | షూటింగ్ |
ఎమ్.సి మేరికోమ్ | మహిళల 48 కేజీలు | బాక్సింగ్ |
గౌరవ్ సొలంకి | పురుషుల 52 కేజీలు | బాక్సింగ్ |
వికాస్ కృష్ణన్ | పురుషుల 75 కేజీలు | బాక్సింగ్ |
భారత్ | మహిళల జట్టు | టేబుల్ టెన్నీస్ |
భారత్ | పురుషుల జట్టు | టేబుల్ టెన్నీస్ |
మనిక బాత్ర | మహిళల సింగిల్స్ | టేబుల్ టెన్నీస్ |
భారత్ | మిక్స్‌డ్ టీమ్ | బ్యాడ్మింటన్ |
సైనా నె హ్వాల్ | మహిళల సింగిల్స్ | బ్యాడ్మింటన్ |
నీరజ్ చోప్రా | పురుషుల జావెలిన్ త్రో | అథ్లెటిక్స్ |
కామన్వెల్త్ గేమ్స్ 2018 పతకాల పట్టిక
స్థానం | దేశం | స్వర్ణం | రజతం | కాంస్యం | మొత్తం |
1 | ఆస్ట్రేలియా | 80 | 59 | 59 | 198 |
2 | ఇంగ్లండ్ | 45 | 45 | 46 | 136 |
3 | భారత్ | 26 | 20 | 20 | 66 |
4 | కెనడా | 15 | 40 | 27 | 82 |
5 | న్యూజిలాండ్ | 15 | 16 | 15 | 46 |
6 | దక్షిణాఫ్రికా | 13 | 11 | 13 | 37 |
7 | వేల్స్ | 10 | 12 | 14 | 36 |
8 | స్కాట్లాండ్ | 9 | 13 | 22 | 44 |
9 | నైజీరియా | 9 | 9 | 6 | 24 |
10 | సైప్రస్ | 8 | 1 | 5 | 14 |